Telugu Lyrics
ఏదీ దొరకదు
తిరిగి తిరిగి వలిసిపోయా
ఏదీ దొరకదు
ఈ వెలుతురులో చీకటి చూసా
నీ కళ్ళల్లో
నాది నాది అని పట్టుకొని
బంధాలన్నీ
పోరా పోరా అని గెంతుకొని
బ్రతుకు దారులు
ఏదీ ఏదీ ఏదీ నాది
నాది అన్నదే
నీలో నేనున్నా
నేలో నీవున్నా
లోకమంతా చూసా
ఏదీ ఏదీ ఏదీ నాది
నాది అన్నదే
ఎదో తెలియని ఆశ
ప్రేమంటూ
మది దాచుకున్నా
నిధి అంటూ
దూరం దూరం పోతున్న
నీ వెలుగంటూ
ఈ క్షణంలో
ఏమైపోతా
ఒక కలలా గడిచిపోతుందా
ఈ బంధం
ఒక తెరలా కదిలిపోతుందా
ఈ జీవితం
నాకు నవ్వే రాదు
నాతో నువ్వు లేవంటే
నీలో నేనున్నా
నేలో నీవున్నా
లోకమంతా చూసా
ఏదీ ఏదీ ఏదీ నాది
నాది అన్నదే
English Lyrics / Transliteration
Edi dorakadu
Thirigi thirigi valisipoya
Edi dorakadu
Ee veluthurulo cheekati choosa
Nee kallallo
Naadi naadi ani pattukoni
Bandhalanni
Pora pora ani genthukoni
Brathuku daarulu
Edi edi edi naadi
Naadi annade
Neelo nenunna
Nelo neevunna
Lokamantha choosa
Edi edi edi naadi
Naadi annade
Edo teliyani aasha
Premantu
Madhi daachukunna
Nidhi antu
Dhooram dhooram pothunna
Nee velugantu
Ee kshanamlo
Emaipotha
Oka kalala gadichipothundhaa
Ee bandham
Oka therala kadilipothundhaa
Ee jeevitham
Naaku navve raadu
Naatho nuvvu levante
Neelo nenunna
Nelo neevunna
Lokamantha choosa
Edi edi edi naadi
Naadi annade