Telugu Lyrics
వేణునాదము సేసే మురళీధరా
వేవేల గోపమల మధ్యన
వేణునాదము సేసే మురళీధరా
అందమైన రాధకు ప్రియతమ
అందమైన రాధకు ప్రియతమ
నీ పదముల చెంతన చేరితినమ్మా
నీ పదముల చెంతన చేరితినమ్మా
వేవేల గోపమల మధ్యన
వేణునాదము సేసే మురళీధరా
వేవేల గోపమల మధ్యన
వేణునాదము సేసే మురళీధరా
కృష్ణుడు కృష్ణుడనుచు పేరు
కృష్ణుడు కృష్ణుడనుచు పేరు
పిలుతురు గోకులములోన
పిలుతురు గోకులములోన
ఎన్ని జన్మములెత్తిన నేను
ఎన్ని జన్మములెత్తిన నేను
నీ ప్రేమకై వేచియుందునమ్మ
నీ ప్రేమకై వేచియుందునమ్మ
వేవేల గోపమల మధ్యన
వేణునాదము సేసే మురళీధరా
వేవేల గోపమల మధ్యన
వేణునాదము సేసే మురళీధరా
రాధా కృష్ణా రాధా కృష్ణా
రాధా కృష్ణా రాధా కృష్ణా
నీ భజన చేస్తూనే జన్మ తరియించునమ్మా
నీ భజన చేస్తూనే జన్మ తరియించునమ్మా
English Lyrics / Transliteration
Venunadamu Sese Muralidhara
Vevela Gopamala Madhyana
Venunadamu Sese Muralidhara
Andamaina Radhaku Priyatama
Andamaina Radhaku Priyatama
Nee Padamula Chenthana Cherithanamma
Nee Padamula Chenthana Cherithanamma
Vevela Gopamala Madhyana
Venunadamu Sese Muralidhara
Vevela Gopamala Madhyana
Venunadamu Sese Muralidhara
Krishnudu Krishnuduanuchu Peru
Krishnudu Krishnuduanuchu Peru
Piluthuru Gokulamulona
Piluthuru Gokulamulona
Enni Janmamuletthina Nenu
Enni Janmamuletthina Nenu
Nee Premakai Vechiyundunamma
Nee Premakai Vechiyundunamma
Vevela Gopamala Madhyana
Venunadamu Sese Muralidhara
Vevela Gopamala Madhyana
Venunadamu Sese Muralidhara
Radha Krishna Radha Krishna
Radha Krishna Radha Krishna
Nee Bhajana Chesthune Janma Thariyinchunamma
Nee Bhajana Chesthune Janma Thariyinchunamma