Telugu Lyrics
నీ పాదాల చెంతన వెలిగే దీపాలు
వేవేల స్తోత్రాలు వేవేల దీపాలు
నీ పాదాల చెంతన వెలిగే దీపాలు
గుడి కట్టిన దేవత నిదురపోతుంటే
మరి గుడిలేని దైవం కనురెప్పెయ్యదు
పడి లేచే లోకం పడిలేచే మనిషి
నీ న్యాయమె తప్పించి బ్రతుకలేడు
అవును అవును అంటావు
కాదు కాదు అంటావు
ఎవరికోసమో ఎప్పుడో
ఈ జగతిని మారుస్తావు
వేవేల స్తోత్రాలు వేవేల దీపాలు
నీ పాదాల చెంతన వెలిగే దీపాలు
కాలం రాగానే కలలన్నీ నిజమై
కనుల ముందు నిలుస్తాయి
కదిలే భూలోకం కదిలి నవ్వగానే
కొత్త లోకమే వస్తాయి
నీవంటూ ఒక రుజువు
నీ కోసమె ఒక గమ్యం
నీలోన ఒక ఆశయం
నీవేలే ఒక విశ్వరూపం
ఎంత మంచితనం ఉంటే
ఎంత దారుణత్వం ఉంటే
ఎవరి దోషం ఎవరికి
చెప్పలేనిదీ లోకం
అయినా నీ దయ అంటా
ఏనాటిదీ ఎందాకా
మము పాలిస్తూనే ఉన్నా
అంతులేని ఈ లోకం
English Lyrics / Transliteration
Nee paadaala chenthana velige deepalu
Vevela sthothralu vevela deepalu
Nee paadaala chenthana velige deepalu
Gudi kattina devatha nidurapothe
Mari gudileni daivam kanureppeyyadu
Padi leche lokam padileche manishi
Nee nyaayame thappinchi brathukaledu
Avunu avunu antaavu
Kaadhu kaadhu antaavu
Evarikosamo eppudo
Ee jagathini maarusthaavu
Vevela sthothralu vevela deepalu
Nee paadaala chenthana velige deepalu
Kaalam raagaane kalalanni nijamai
Kanula mundhu nilusthai
Kadile bhoolokam kadili navvagaane
Kotha lokame vasthai
Neeventu oka rujuvu
Nee kosame oka gamyam
Neelona oka aashayam
Neevele oka vishwaroopam
Entha manchithanam unthe
Entha daarunathvam unthe
Evari dosham evariki
Cheppaledinedhi lokam
Ayina nee daya anta
Eenatidhi endhaaka
Mamu paalisthune unnaa
Anthuleni ee lokam