Telugu Lyrics
వేయి కన్నులు చాలవుగా నీ రూపము చూడ
అదివో అదివో చెలియా నా చెంతకు వచ్చెనురా
అదివో అదివో చెలియా నా చెంతకు వచ్చెనురా
మధుర మధుర భావముల మధుపమువలె వీచెనురా
మధుర మధుర భావముల మధుపమువలె వీచెనురా
నా మదిలో అలజడులు రేపినదిరా
అదివో అదివో చెలియా నా చెంతకు వచ్చెనురా
అదివో అదివో చెలియా నా చెంతకు వచ్చెనురా
ఏడేడు జన్మముల ఏకైక స్నేహము
ఈడేరిన ఆశల ఈనాటి యోగము
ఏడేడు జన్మముల ఏకైక స్నేహము
ఈడేరిన ఆశల ఈనాటి యోగము
నా జీవన రాగము పలికినదిరా
అదివో అదివో చెలియా నా చెంతకు వచ్చెనురా
అదివో అదివో చెలియా నా చెంతకు వచ్చెనురా
వేయి కన్నులు చాలవుగా నీ రూపము చూడ
వేయి కన్నులు చాలవుగా నీ రూపము చూడ
English Lyrics / Transliteration
Veyi kannulu chalavuga nee roopamu chooda
Adhivo adhivo cheliyaa naa chentaku vachchenura
Adhivo adhivo cheliyaa naa chentaku vachchenura
Madhura madhura bhavamula madhupamulare vechenura
Madhura madhura bhavamula madhupamulare vechenura
Naa madhilo alajadulu repinadhira
Adhivo adhivo cheliyaa naa chentaku vachchenura
Adhivo adhivo cheliyaa naa chentaku vachchenura
Ededu janmamula ekaika snehamu
Edherina aashala eenati yogamu
Ededu janmamula ekaika snehamu
Edherina aashala eenati yogamu
Naa jeevana raagamu palikinadhira
Adhivo adhivo cheliyaa naa chentaku vachchenura
Adhivo adhivo cheliyaa naa chentaku vachchenura
Veyi kannulu chalavuga nee roopamu chooda
Veyi kannulu chalavuga nee roopamu chooda