Telugu Lyrics
వాణి వరము నీకు దొరకును
సంతోషముతో జీవించుము
సిరిసంపదలతో వర్ధించుము
అన్నదమ్ముల పతుల గలిగి
ఆలుబిడ్డల నెల్ల గలిగి
జ్ఞాతీవర్గముల సమేతముగా
జీవించుము సుఖముగ నేడు
పదివేల వత్సరాలు
వర్ధిల్లుము సుఖముగ నీవు
నీ సంతతి పెంపుతో
నీ కీర్తి దిక్కుల నెల్ల
వేయి శుభములు నీకొసగును
వాణి వరము నీకు దొరకును
సంతోషముతో జీవించుము
సిరిసంపదలతో వర్ధించుము
English Lyrics / Transliteration
Vaani varamu neeku dorakunu
Santoshamutho jeevinchumu
Sirisampadalatho vardhinchumu
Annadammula pathula galigi
Aalubiddala nella galigi
Gnaatheevargamula samethamugaa
Jeevinchumu sukhamuga nedu
Padivela vatsaraalu
Vardhillumu sukhamuga neevu
Nee santhathi pemputho
Nee keerthi dikkula nella
Veyi shubhamulu neekosagunu
Vaani varamu neeku dorakunu
Santoshamutho jeevinchumu
Sirisampadalatho vardhinchumu