Telugu Lyrics
వెలుగుతున్న దీపమల్లే వెలిసిన నీ రూపం
చూస్తున్నా చూస్తున్నా…
చుట్టూ నీ రూపమే
తిరుగుతున్నా తిరుగుతున్నా…
మదిలో నీ ధ్యానమే
అడుగులొ అడుగేసి అల్లుకు పోవాలని
నీడలొ నీడకలసి నిలిచిపోవాలని
ఆశపడుతోంది ఈ ఆత్మ
ప్రేమలో పడిపోతోంది ఈ ప్రేమ
విచ్చుకున్న పువ్వులాగ వికసించిన మదిలో
వెలుగుతున్న దీపమల్లే వెలిసిన నీ రూపం
చూస్తున్నా చూస్తున్నా…
చుట్టూ నీ రూపమే
తిరుగుతున్నా తిరుగుతున్నా…
మదిలో నీ ధ్యానమే
నీ నవ్వుల కలకలం…
నా గుండెలో సరిగమ
నీ మాటల గలగల…
నా చెవుల్లో మధువుల
ఎదలోన ఈ అలజడి…
ఎందుకో తెలియదు
రమ్మంటుంది నా మనసు…
ఎపుడో తెలియదు
విచ్చుకున్న పువ్వులాగ వికసించిన మదిలో
వెలుగుతున్న దీపమల్లే వెలిసిన నీ రూపం
చూస్తున్నా చూస్తున్నా…
చుట్టూ నీ రూపమే
తిరుగుతున్నా తిరుగుతున్నా…
మదిలో నీ ధ్యానమే
నీ చూపుల మమకారం…
నా కొంగున ముడివేయ
నీ అలిగిన అలకరం…
నా మనసును కదలించ
ఎదలోన ఈ గిలిగింత…
ఎవరికో తెలియదు
నన్ను నేనే మరచిపోయా…
ఇక నేను లేను
విచ్చుకున్న పువ్వులాగ వికసించిన మదిలో
వెలుగుతున్న దీపమల్లే వెలిసిన నీ రూపం
చూస్తున్నా చూస్తున్నా…
చుట్టూ నీ రూపమే
తిరుగుతున్నా తిరుగుతున్నా…
మదిలో నీ ధ్యానమే
English Lyrics / Transliteration
Velugutunna dīpamalle velisina nī rūpaṁ
Cūstunnā cūstunnā…
Cuṭṭū nī rūpamē
Tirugutunnā tirugutunnā…
Madilō nī dhyānamē
Aḍugula oḍugēsi alluku pōvālani
Nīḍala nīḍakalasi nilicipōvālani
Āśapaḍtōndi ī ātma
Prēmalō paḍipōtōndi ī prēma
Vichchukunna puvvulaga vikasin̄cina madilō
Velugutunna dīpamalle velisina nī rūpaṁ
Cūstunnā cūstunnā…
Cuṭṭū nī rūpamē
Tirugutunnā tirugutunnā…
Madilō nī dhyānamē
Nī navvula kalakalaṁ…
Nā guṇḍelō sarigama
Nī māṭala galagala…
Nā cevulō madhuvula
Edalōna ī alajaḍi…
Endukō teliyadu
Rammantuṇḍi nā manasu…
Epudō teliyadu
Vichchukunna puvvulaga vikasin̄cina madilō
Velugutunna dīpamalle velisina nī rūpaṁ
Cūstunnā cūstunnā…
Cuṭṭū nī rūpamē
Tirugutunnā tirugutunnā…
Madilō nī dhyānamē
Nī cūpula mamakāraṁ…
Nā koṅgūna muḍivēya
Nī aligina alakaraṁ…
Nā manasunu kadalin̄ca
Edalōna ī giliginta…
Evarkō teliyadu
Nannu nēne maricipōyā…
Ika nēnu lēnu
Vichchukunna puvvulaga vikasin̄cina madilō
Velugutunna dīpamalle velisina nī rūpaṁ
Cūstunnā cūstunnā…
Cuṭṭū nī rūpamē
Tirugutunnā tirugutunnā…
Madilō nī dhyānamē