Telugu Lyrics
విచ్చలవిడి మనసొక విచ్చలవిడి
పచ్చగ పరువమున పండిన పండు
పచ్చగ పరువమున పండిన పండు
విచ్చలవిడి మనసొక విచ్చలవిడి
విచ్చలవిడి మనసొక విచ్చలవిడి
ఎంతెంతొ అందమ్ము వింతంతొ తొందర
వొంపు సొంపుల పువ్వుల చెంత
ఎంతెంతొ అందమ్ము వింతంతొ తొందర
వొంపు సొంపుల పువ్వుల చెంత
ఏవో కోరికలు రేగేటి వేళ
ఆశల వలలో పడి సాగేటి వేళ
ఏవో కోరికలు రేగేటి వేళ
ఆశల వలలో పడి సాగేటి వేళ
అందాల రాశిని చూసిన క్షణము
అందుకొనబోయే అందని అమృతము
అందాల రాశిని చూసిన క్షణము
అందుకొనబోయే అందని అమృతము
విచ్చలవిడి మనసొక విచ్చలవిడి
విచ్చలవిడి మనసొక విచ్చలవిడి
చిలిపి కోపాలు చూపెడి కన్నులు
మగని మదిలో రేపెను మదనులు
చిలిపి కోపాలు చూపెడి కన్నులు
మగని మదిలో రేపెను మదనులు
ముదురు ప్రేమలనే ముచ్చటలాడె
ముదిరిన తుమ్మెదలు పువ్వుల కోర
ముదురు ప్రేమలనే ముచ్చటలాడె
ముదిరిన తుమ్మెదలు పువ్వుల కోర
కొంటె చూపులతో కలవర పెట్టి
కుమ్మరిసాలె మట్టిలా మార్చు
కొంటె చూపులతో కలవర పెట్టి
కుమ్మరిసాలె మట్టిలా మార్చు
విచ్చలవిడి మనసొక విచ్చలవిడి
విచ్చలవిడి మనసొక విచ్చలవిడి
పచ్చగ పరువమున పండిన పండు
పచ్చగ పరువమున పండిన పండు
విచ్చలవిడి మనసొక విచ్చలవిడి
విచ్చలవిడి మనసొక విచ్చలవిడి
English Lyrics / Transliteration
Vichalavidi manasoka vichalavidi
Pachaga paruvanuna pandina pandu
Pachaga paruvanuna pandina pandu
Vichalavidi manasoka vichalavidi
Vichalavidi manasoka vichalavidi
Ententho andammu vinthantho thondara
Vompu sompullla puvvula chentha
Ententho andammu vinthantho thondara
Vompu sompullla puvvula chentha
Yevo korikalu regeti vela
Aashala valalo padi saageti vela
Yevo korikalu regeti vela
Aashala valalo padi saageti vela
Andala raasini choosina kshanamu
Andukonaboye andani amruthamu
Andala raasini choosina kshanamu
Andukonaboye andani amruthamu
Vichalavidi manasoka vichalavidi
Vichalavidi manasoka vichalavidi
Chilipi kopalu choopedi kannulu
Magani madhilo repenu madhanulu
Chilipi kopalu choopedi kannulu
Magani madhilo repenu madhanulu
Muduru premalane muchatlaadae
Mudirina thummedalu puvvula kora
Muduru premalane muchatlaadae
Mudirina thummedalu puvvula kora
Konte choopulatho kalavara petti
Kummari saale mattilaa maarchu
Konte choopulatho kalavara petti
Kummari saale mattilaa maarchu
Vichalavidi manasoka vichalavidi
Vichalavidi manasoka vichalavidi
Pachaga paruvanuna pandina pandu
Pachaga paruvanuna pandina pandu
Vichalavidi manasoka vichalavidi
Vichalavidi manasoka vichalavidi