Telugu Lyrics
విశ్వరూపమున వెలసినది ఆది దేవత నీవాద్య నాదం
సప్త స్వరముల సరళిని నేర్చినది నీ చరణ సరోజ సంగీతం
సృష్టి లయలని వివరించినది నీ సృష్టి కర్తవ నాదం
నాద బ్రహ్మము నీవేరా
నాద రూపుడవు నీవేరా
అనాది నీవేరా
అంతము నీవేరా
అన్నిటిలోన నీవేరా
అణువణువునా నీవేరా
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
విశ్వరూపమున వెలసినది ఆది దేవత నీవాద్య నాదం
శృతి లయల సమ్మేళనము నీ నాదము
పుడమి పులకరించు నీ వాక్యము
అక్షరాల అమృతం నీ రూపు
జీవిత సత్యాల సారం నీ చూపు
విరహ వేదనకు సాంత్వన నీ గీతం
విజయం సాధనతో సాగే నీ గీతం
ఆనంద లహరిలో అంతులేని నీ నాదం
నాద బ్రహ్మము నీవేరా
నాద రూపుడవు నీవేరా
అనాది నీవేరా
అంతము నీవేరా
అన్నిటిలోన నీవేరా
అణువణువునా నీవేరా
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
విశ్వరూపమున వెలసినది ఆది దేవత నీవాద్య నాదం
అక్షరాల అమృతం నీ రూపు
జీవిత సత్యాల సారం నీ చూపు
విరహ వేదనకు సాంత్వన నీ గీతం
విజయం సాధనతో సాగే నీ గీతం
ఆనంద లహరిలో అంతులేని నీ నాదం
నాద బ్రహ్మము నీవేరా
నాద రూపుడవు నీవేరా
అనాది నీవేరా
అంతము నీవేరా
అన్నిటిలోన నీవేరా
అణువణువునా నీవేరా
English Lyrics / Transliteration
Vishwa roopamuna velasindhi aadhi devatha neevaadhya naadham
Saptha swaramula saralini nerchinadhi nee charana saroja sangeetham
Srushti layalani vivarinchedhi nee srushti kartha naa naadham
Naadha brahma mu nee vera
Naadha roopudavu nee vera
Anaadhi nee vera
Anthamu nee vera
Annintilona nee vera
Anuvanuvuna nee vera
Vidhaatha thalapuna prabhavinchinadhi anaadhi jeevana vedham
Vishwa roopamuna velasindhi aadhi devatha neevaadhya naadham
Shruthi layala sammelanamu nee naadham
Pudami pulakarinchu nee vaakyemu
Aksharaala amrutham nee roopu
Jeevitha satyaala saaram nee choopu
Viraha vedhanaku saanthwana nee geetham
Vijayam saadhanatho saage nee geetham
Aananda laharilo anthu leni nee naadham
Naadha brahma mu nee vera
Naadha roopudavu nee vera
Anaadhi nee vera
Anthamu nee vera
Annintilona nee vera
Anuvanuvuna nee vera
Vidhaatha thalapuna prabhavinchinadhi anaadhi jeevana vedham
Vishwa roopamuna velasindhi aadhi devatha neevaadhya naadham
Aksharaala amrutham nee roopu
Jeevitha satyaala saaram nee choopu
Viraha vedhanaku saanthwana nee geetham
Vijayam saadhanatho saage nee geetham
Aananda laharilo anthu leni nee naadham
Naadha brahma mu nee vera
Naadha roopudavu nee vera
Anaadhi nee vera
Anthamu nee vera
Annintilona nee vera
Anuvanuvuna nee vera