Telugu Lyrics
విధి ఆదీనా ఏ ఆటలో
కలసి ఆడే ఆ ఆటలో
మనసుకేమో తెలియదే
ఎవరికో మరి ఆశలే
ప్రతి అడుగులో, ప్రతి పిలుపులో
ఏదో తెలియని గమ్యమో
దూర తీరాల కథలలో
నేను నీవే కదా!
కలసి ఆడే ఆ ఆటలో
మనసుకేమో తెలియదే
ఎవరికో మరి ఆశలే
ప్రతి అడుగులో, ప్రతి పిలుపులో
ఏదో తెలియని గమ్యమో
దూర తీరాల కథలలో
నేను నీవే కదా!
English Lyrics / Transliteration
Vidhi aadhina e aatalo
Kalasi aade aa aatalo
Manasukemo teliyade
Evariko mari aashale
Prati adugulo, prati pilupulo
Edho teliyani gamyamo
Doora teeraala kathalalo
Nenu neeve kadha!
Kalasi aade aa aatalo
Manasukemo teliyade
Evariko mari aashale
Prati adugulo, prati pilupulo
Edho teliyani gamyamo
Doora teeraala kathalalo
Nenu neeve kadha!