Telugu Lyrics
నే చూసాను నే చూసాను
వధియించు వేదనలన్నీ
నే మోసాను నే మోసాను
హృదయములో దాగి ఉన్న
ప్రేమ భావనలన్ని
ఎవరికో తెలియని
కనులు మూసి వెళ్ళిపోయి
బ్రతుకును వీడి పోయెను
యవ్వనములో
విధి చేయు వింతలన్నీ
నే చూసాను నే చూసాను
వధియించు వేదనలన్నీ
నే మోసాను నే మోసాను
ఎద రేకుల విరిసిన
పున్నమి నాటి వెన్నెల
చిరుగాలి తో వెళ్ళిపోయె
కనులు మూసి వెళ్ళిపోయి
బ్రతుకును వీడి పోయెను
యవ్వనములో
విధి చేయు వింతలన్నీ
నే చూసాను నే చూసాను
వధియించు వేదనలన్నీ
నే మోసాను నే మోసాను
ఈ గాలిలో కలిసిపోయె
ఆశలన్నీ రేపటి
ఆశలన్నీ రేపటి
భావనలన్నీ
కనులు మూసి వెళ్ళిపోయి
బ్రతుకును వీడి పోయెను
యవ్వనములో
విధి చేయు వింతలన్నీ
నే చూసాను నే చూసాను
వధియించు వేదనలన్నీ
నే మోసాను నే మోసాను
English Lyrics / Transliteration
Ne choosanu ne choosanu
Vadhiyinchu vedanalanni
Ne mosanu ne mosanu
Hrudayamulo daagi unna
Prema bhaavanalanni
Evariko theliyani
Kanulu moosi velli poyi
Brathukunu veedi poyenu
Yavvanamulo
Vidhi cheyu vinthalanni
Ne choosanu ne choosanu
Vadhiyinchu vedanalanni
Ne mosanu ne mosanu
Eda rekula virisina
Punnami naati vennela
Chirugaali tho velli poye
Kanulu moosi velli poyi
Brathukunu veedi poyenu
Yavvanamulo
Vidhi cheyu vinthalanni
Ne choosanu ne choosanu
Vadhiyinchu vedanalanni
Ne mosanu ne mosanu
Ee gaalilo kalisipoye
Aashalanni repati
Aashalanni repati
Bhavanalanni
Kanulu moosi velli poyi
Brathukunu veedi poyenu
Yavvanamulo
Vidhi cheyu vinthalanni
Ne choosanu ne choosanu
Vadhiyinchu vedanalanni
Ne mosanu ne mosanu