Telugu Lyrics
విరహ వేదనతో నెమ్మది వీడిన
పడిలేచిన కెరటాల రీతి
తనువు నిలపగ లేక..
మనసుల నిలుపగ లేక..
ఎవరికై ఈ విలపనం
ఎవరికై ఈ వలపనం
విధి వంచితులై కనులు మూసిన
విరహ వేదనతో నెమ్మది వీడిన
అయ్యో.. అయ్యో..
గగనాన చందమామ
కనుల వెలుగు దీపమా
భాగ్య లక్ష్మికి నీవే
లోకాన ఏక రూపమా
అయ్యో.. అయ్యో..
కలత చెందిన మనసు
ఎవరికై ఈ శోకం
తన దారి తాను వెతుకుతూ
ఏడ్చెనది ఓ క్షణం
విధి వంచితులై కనులు మూసిన
విరహ వేదనతో నెమ్మది వీడిన
పడిలేచిన కెరటాల రీతి
తనువు నిలపగ లేక..
మనసుల నిలుపగ లేక..
ఎవరికై ఈ విలపనం
ఎవరికై ఈ వలపనం
విధి వంచితులై కనులు మూసిన
విరహ వేదనతో నెమ్మది వీడిన
English Lyrics / Transliteration
Viraha vedanatho nemmadi veedina
Padilechina kerataala reethi
Thaanu nilapaga leka..
Manasunu nilapaga leka..
Evarikai ee vilapanam
Evarikai ee valapanam
Vidhi vanchithulai kanulu moosina
Viraha vedanatho nemmadi veedina
Ayyo.. Ayyo..
Gaganaana chandhamaama
Kanula velugu deepama
Bhagya lakhmiki neeve
Lokaana eka roopama
Ayyo.. Ayyo..
Kalatha chendhina manasu
Evarikai ee shokam
Thana daari thaunu vethukuthoo
Edchenadi o kshanam
Vidhi vanchithulai kanulu moosina
Viraha vedanatho nemmadi veedina
Padilechina kerataala reethi
Thaanu nilapaga leka..
Manasunu nilapaga leka..
Evarikai ee vilapanam
Evarikai ee valapanam
Vidhi vanchithulai kanulu moosina
Viraha vedanatho nemmadi veedina