Telugu Lyrics
నడిపించు దేవుడు నడిపించు నన్ను
విడువని దేవుడు విడువడు నన్ను
నడిపించు దేవుడు నడిపించు నన్ను
కన్నతల్లి కానరాని వేళ
కరుణించు దేవుడు కరుణించు నన్ను
కన్నతల్లి కానరాని వేళ
కరుణించు దేవుడు కరుణించు నన్ను
విడువని దేవుడు విడువడు నన్ను
నడిపించు దేవుడు నడిపించు నన్ను
ఎవ్వరు లేని నాదొక ఎడారి
తోడుగా నిలుచును దేవుడు నా దారి
ఎవ్వరు లేని నాదొక ఎడారి
తోడుగా నిలుచును దేవుడు నా దారి
విడువని దేవుడు విడువడు నన్ను
నడిపించు దేవుడు నడిపించు నన్ను
పది మందిలో నేనుంటే పక్కన వుండే
ఒంటరినైవుంటే అండగ నుండే
పది మందిలో నేనుంటే పక్కన వుండే
ఒంటరినైవుంటే అండగ నుండే
విడువని దేవుడు విడువడు నన్ను
నడిపించు దేవుడు నడిపించు నన్ను
English Lyrics / Transliteration
Nadipinchu devudu nadipinchu nannu
Viduvani devudu viduvadu nannu
Nadipinchu devudu nadipinchu nannu
Kannathalli kaanaraani vela
Karuninchu devudu karuninchu nannu
Kannathalli kaanaraani vela
Karuninchu devudu karuninchu nannu
Viduvani devudu viduvadu nannu
Nadipinchu devudu nadipinchu nannu
Evvaru leni naadoka edaari
Thodugaa niluchunu devudu naa daari
Evvaru leni naadoka edaari
Thodugaa niluchunu devudu naa daari
Viduvani devudu viduvadu nannu
Nadipinchu devudu nadipinchu nannu
Padi mandilo nenu nunte pakkana vunde
Ontarinai vunte andaga nunde
Padi mandilo nenu nunte pakkana vunde
Ontarinai vunte andaga nunde
Viduvani devudu viduvadu nannu
Nadipinchu devudu nadipinchu nannu