Telugu Lyrics
విఘ్న వినాయకుడి వినయాశ్రయ
గణపతి గణపతి గణాధిపతి
గణపతి గణపతి గణాధిపతి
శుక్లాంబర ధరమ్ విష్ణుమ్
శశి వర్ణమ్ చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోపశాంతయే
విఘ్న వినాయకుడి వినయాశ్రయ
గణపతి గణపతి గణాధిపతి
అంబికా తనయా నమస్తే
అంబికా తనయా నమస్తే
దింబకాసుర సంహారకా
దింబకాసుర సంహారకా
విఘ్న వినాయకుడి వినయాశ్రయ
గణపతి గణపతి గణాధిపతి
హేరంబా చిన్మయా విశ్వరూపా
హేరంబా చిన్మయా విశ్వరూపా
నారాయణ సహోదరా
నారాయణ సహోదరా
విఘ్న వినాయకుడి వినయాశ్రయ
గణపతి గణపతి గణాధిపతి
జయ దేవ దేవ గజాననా
జయ దేవ దేవ గజాననా
నమస్తే సదా శివసుత
నమస్తే సదా శివసుత
విఘ్న వినాయకుడి వినయాశ్రయ
గణపతి గణపతి గణాధిపతి
English Lyrics / Transliteration
Vighna Vinayakudi Vinayaashraya
Ganapati Ganapati Ganaadhipati
Ganapati Ganapati Ganaadhipati
Shuklambaradharam Vishnum
Shashi Varnam Chaturbhujam
Prasanna Vadanam Dhyayet
Sarva Vignopashantaye
Vighna Vinayakudi Vinayaashraya
Ganapati Ganapati Ganaadhipati
Ambika Tanaya Namaste
Ambika Tanaya Namaste
Dimbakasura Samhaarakka
Dimbakasura Samhaarakka
Vighna Vinayakudi Vinayaashraya
Ganapati Ganapati Ganaadhipati
Heramba Chinmaya Vishwaroopa
Heramba Chinmaya Vishwaroopa
Narayana Sahodara
Narayana Sahodara
Vighna Vinayakudi Vinayaashraya
Ganapati Ganapati Ganaadhipati
Jaya Deva Deva Gajaananaa
Jaya Deva Deva Gajaananaa
Namaste Sadaa Shivasuta
Namaste Sadaa Shivasuta
Vighna Vinayakudi Vinayaashraya
Ganapati Ganapati Ganaadhipati