Telugu Lyrics
వినవయ్యా ప్రభో
విఘ్నరాజ విన్నపాలు
వినవయ్యా ప్రభో
జయజయ గణనాథా
జయజయ గణనాథా
జగములొన వేరు వేరు
జన్మలును గనె
జగములొన వేరు వేరు
జన్మలును గనె
అందులొన నేనొకడను
అందులొన నేనొకడను
ననుపాలించవయ్యా
విఘ్నరాజ విన్నపాలు
వినవయ్యా ప్రభో
అంబరిషుడు నిను
అారాధించె నాడు
అంబరిషుడు నిను
అారాధించె నాడు
అతని కోరికలు
అతని కోరికలు
అన్ని దీర్చినవు
అన్ని దీర్చినవు
ఇది లోకమంతయు
ఇది లోకమంతయు
ఎరిగిన కథయయ్య
ఎరిగిన కథయయ్య
నన్ను బ్రోవ రావయ్యా
నన్ను బ్రోవ రావయ్యా
జయజయ గణనాథా
జయజయ గణనాథా
వరములొన శ్రేష్ఠము
వరములిచ్చు దేవుడవు
వరములొన శ్రేష్ఠము
వరములిచ్చు దేవుడవు
శరణన్న వారి
శరణన్న వారి
కరుణతో చూతువు
కరుణతో చూతువు
అభీష్టములనెల్ల
అభీష్టములనెల్ల
అందించు నాధుడవు
అందించు నాధుడవు
వరమొసగు దేవదేవా
వరమొసగు దేవదేవా
జయజయ గణనాథా
జయజయ గణనాథా
విఘ్నరాజ విన్నపాలు
వినవయ్యా ప్రభో
విఘ్నరాజ విన్నపాలు
వినవయ్యా ప్రభో
జయజయ గణనాథా
జయజయ గణనాథా
English Lyrics / Transliteration
Vinavayya Prabho
Vignaraja Vinnapaalu
Vinavayya Prabho
Jayajaya Gananatha
Jayajaya Gananatha
Jagamolona Veru Veru
Janmalunu Gane
Jagamolona Veru Veru
Janmalunu Gane
Andulona Nenokadanu
Andulona Nenokadanu
Nanupaalincheyyya
Vignaraja Vinnapaalu
Vinavayya Prabho
Ambarishudu Ninu
Aaraadhinche Naadu
Ambarishudu Ninu
Aaraadhinche Naadu
Athani Korikalu
Athani Korikalu
Anni Deercchinavu
Anni Deercchinavu
Idi Lokamantayu
Idi Lokamantayu
Erigina Kathayy
Eriga Kathayy
Nannu Brova Raavayya
Nannu Brova Raavayya
Jayajaya Gananatha
Jayajaya Gananatha
Varamolona Shreshthamu
Varamulichchu Devudavu
Varamolona Shreshthamu
Varamulichchu Devudavu
Sharannanna Vaari
Sharannanna Vaari
Karunatho Choothuvu
Karunatho Choothuvu
Abheeshtamulanella
Abheeshtamulanella
Andinchu Naadhudavu
Andinchu Naadhudavu
Varamosagu Deva Deva
Varamosagu Deva Deva
Jayajaya Gananatha
Jayajaya Gananatha
Vignaraja Vinnapaalu
Vinavayya Prabho
Vignaraja Vinnapaalu
Vinavayya Prabho
Jayajaya Gananatha
Jayajaya Gananatha