Telugu Lyrics
విఘ్నవినాయకుడె జగతికి ఆద్యుడు
పలువిధముల సృష్టిచేయుటకై
పదునాలుగు లోకాల నూహించుటకై
మునుముందు నీవంటూ తలచి నీ దయకోరి
వినాయకా వేడుకొందు
గణపతి గణపతి గణనాథుడవు నీవే
గణపతి గణపతి గణనాథుడవు నీవే
విద్యాబుద్ధులు ప్రసాదించువాడవు నీవే
శక్తియు భక్తియు సద్గతులొసగెడు వాడవు నీవే
వినాయకా వందనం
గణేశాయ నమః
విఘ్నవినాయకుడె దేవతలకు ఆద్యుడు
విఘ్నవినాయకుడె జగతికి ఆద్యుడు
English Lyrics / Transliteration
Vighnavinayakude jagathiki aadyudu
Paluvidhamula srushticheyutakai
Padunalugu lokala noohinchutakai
Munumundu neevantu talachi nee dayakori
Vinayaka vedukondu
Ganapathi Ganapathi Gananathudavu neeve
Ganapathi Ganapathi Gananathudavu neeve
Vidyabuddulu prasadinchuvaduvu neeve
Shakthiyu bhakthiyu sadgatulosagedu vaduvu neeve
Vinayaka vandanam
Ganesaya namaha
Vighnavinayakude devatalaku aadyudu
Vighnavinayakude jagathiki aadyudu