Telugu Lyrics
శ్రీవారి వరపుత్రుడు
ఘనమైన స్వామి అయ్యప్ప
ఘనమైన స్వామి అయ్యప్ప
భక్తముల కాపు నీవయ్య
భక్తముల కాపు నీవయ్య
నీపైనే విశ్వాసమ్ము
నీపైనే విశ్వాసమ్ము
సమర్పించి వేడికొంటి
సమర్పించి వేడికొంటి
తారక మంత్రము నీవయ్య
తారక మంత్రము నీవయ్య
గురువయ్య స్వామి నీవయ్య
గురువయ్య స్వామి నీవయ్య
శబరి గిరి పతివి నీవయ్య
శబరి గిరి పతివి నీవయ్య
మలయప్ప శ్రీ అయ్యప్ప
మలయప్ప శ్రీ అయ్యప్ప
మలయప్ప శ్రీ అయ్యప్ప
మలయప్ప శ్రీ అయ్యప్ప
పందళ రాజు కుమారుడవై
అవతారమెత్తిన స్వామి
పసిబాల బాలారిష్టముల
తొలగించిన స్వామి
భూత గణముల తోడ
కొలువున్న దేవ దేవ
కరుణామయ శ్రీ అయ్యప్ప
కరుణామయ శ్రీ అయ్యప్ప
మలయప్ప శ్రీ అయ్యప్ప
మలయప్ప శ్రీ అయ్యప్ప
మలయప్ప శ్రీ అయ్యప్ప
మలయప్ప శ్రీ అయ్యప్ప
English Lyrics / Transliteration
Srivari varaputrudu
Ghanamaina swami Ayyappa
Ghanamaina swami Ayyappa
Bhaktamula kapu neevayya
Bhaktamula kapu neevayya
Neepaine viswasammu
Neepaine viswasammu
Samarpinchi vedikonti
Samarpinchi vedikonti
Taraka mantramu neevayya
Taraka mantramu neevayya
Guruvayya swami neevayya
Guruvayya swami neevayya
Sabari giri pativi neevayya
Sabari giri pativi neevayya
Malayappa Sri Ayyappa
Malayappa Sri Ayyappa
Malayappa Sri Ayyappa
Malayappa Sri Ayyappa
Pandala raju kumarudavai
Avatharametthina swami
Pasibala balarishtamula
Tolaginchina swami
Bhoota ganamula thoda
Koluvunna deva deva
Karunamaya Sri Ayyappa
Karunamaya Sri Ayyappa
Malayappa Sri Ayyappa
Malayappa Sri Ayyappa
Malayappa Sri Ayyappa
Malayappa Sri Ayyappa