Telugu Lyrics
విరబూసె నేడు
విజయదశమి వింతలన్ని
విరబూసె నేడు
జయజయములె యిల మీర
జయపత్రము దాలిచి
విజయదశమి వింతలన్ని
విరబూసె నేడు
జయజయములె యిల మీర
జయపత్రము దాలిచి
విజయదశమి వింతలన్ని
విరబూసె నేడు
అలుపులేని అడుగులే
అడుగడుగున నీకై
జాలువారే కరుణలే
జగమెల్ల చూడ
అలుపులేని అడుగులే
అడుగడుగున నీకై
జాలువారే కరుణలే
జగమెల్ల చూడ
ఎవరు చెప్పె నీకు నీ
ఎరుక ఎవరిదో
ఎవరు చెప్పె నీకు నీ
ఎరుక ఎవరిదో
భువనమ్మది నీకే
భువనమ్మది నీకే
భువనమ్మది నీకే
విజయదశమి వింతలన్ని
విరబూసె నేడు
జయజయములె యిల మీర
జయపత్రము దాలిచి
విజయదశమి వింతలన్ని
విరబూసె నేడు
లోకంబు లోని
లోపములెన్నో
మాయంబు చేయు
మహాశక్తివి నీవు
లోకంబు లోని
లోపములెన్నో
మాయంబు చేయు
మహాశక్తివి నీవు
ఏడు తరముల
ఏడు తరముల
ఏడు తరముల
ఏడు తరముల
వేడుక నీవే
విజయదశమి వింతలన్ని
విరబూసె నేడు
జయజయములె యిల మీర
జయపత్రము దాలిచి
విజయదశమి వింతలన్ని
విరబూసె నేడు
English Lyrics / Transliteration
viraboose nedu
Jaya jayamule ila meera
jayapatramu daalichi
Alupuleni adugule
aduguduguna neekai
Jaaluvaare karunule
jagamella chooda
Evaru cheppe neeku nee
eruka evarido
Bhuvanamadi neeke
Vijaya dashami vinthalannee
viraboose nedu
Jaya jayamule ila meera
jayapatramu daalichi
Lokambu loni
lopamulenno
Maayambu cheyu
mahaashaktivini neevu
Edu tharamula
veduka neeve
Vijaya dashami vinthalannee
viraboose nedu
Jaya jayamule ila meera
jayapatramu daalichi