Telugu Lyrics
అనంత శక్తి స్వరూపిణి
దుర్గమ్మ దయతో
జయజయహో దుర్గమ్మ
విజయవాడలో వెలసిన
అనంత శక్తి స్వరూపిణి
దుర్గమ్మ దయతో
జయజయహో దుర్గమ్మ
కృష్ణా తీరాన కొలువున్న
కామితార్ధ ప్రదాయినీ
దుర్గమ్మ దయతో
జయజయహో దుర్గమ్మ
విజయవాడలో వెలసిన
అనంత శక్తి స్వరూపిణి
అష్టభుజాల చండీ రూపం
అంబా రూపం
అమర పూజిత పాదారవిందం
అభయ హస్తం
అష్టభుజాల చండీ రూపం
అంబా రూపం
అమర పూజిత పాదారవిందం
అభయ హస్తం
సింధూర వర్ణము
శంఖ చక్ర గదాధరము
సింధూర వర్ణము
శంఖ చక్ర గదాధరము
మహిషాసుర మర్ధినీ
జయజయహో దుర్గమ్మ
విజయవాడలో వెలసిన
అనంత శక్తి స్వరూపిణి
త్రికాల జ్ఞానివి
త్రినేత్రివి
త్రికాల జ్ఞానివి
త్రినేత్రివి
త్రిపుర సుందరివి
తారకై నిలిచితివి
అంబికా నామానికే
అంకితమై
జగములు ఏలుచున్న
జగన్మాతా
అందరినీ కరుణించు
అంబర దీపమా
ఆది పరాశక్తి
అఖిల విశ్వాన
ఆనంద రూపమా
అంతటా నీవే
అందరిలో నీవే
ఆశ్రితజన పాలితా
అంబికా
విజయవాడలో వెలసిన
అనంత శక్తి స్వరూపిణి
దుర్గమ్మ దయతో
జయజయహో దుర్గమ్మ
విజయవాడలో వెలసిన
అనంత శక్తి స్వరూపిణి
దుర్గమ్మ దయతో
జయజయహో దుర్గమ్మ
English Lyrics / Transliteration
Anantha shakti swaroopini
Durgamma dayatho
Jayajayaho Durgamma
Vijayawada lo velasina
Anantha shakti swaroopini
Durgamma dayatho
Jayajayaho Durgamma
Krishna theeraana koluvunna
Kaamithardha pradaayini
Durgamma dayatho
Jayajayaho Durgamma
Vijayawada lo velasina
Anantha shakti swaroopini
Ashtabhujaala chandi roopam
Amba roopam
Amara poojitha paadaaravindham
Abhaya hastham
Ashtabhujaala chandi roopam
Amba roopam
Amara poojitha paadaaravindham
Abhaya hastham
Sindhoora varnamu
Shankha chakra gadadharamu
Sindhoora varnamu
Shankha chakra gadadharamu
Mahishasura mardini
Jayajayaho Durgamma
Vijayawada lo velasina
Anantha shakti swaroopini
Trikala jnaanivi
Trinetrivi
Trikala jnaanivi
Trinetrivi
Tripura sundarivi
Tharakai nilichithivi
Ambika naamanaake
Ankithamai
Jagumulu eluchunna
Jagannmatha
Andarini karuninchu
Ambara deepamaa
Aadhi paraashakti
Akhila vishvaana
Aanandha roopamaa
Anthataa neeve
Andarilo neeve
Aashrijana paalitha
Ambika
Vijayawada lo velasina
Anantha shakti swaroopini
Durgamma dayatho
Jayajayaho Durgamma
Vijayawada lo velasina
Anantha shakti swaroopini
Durgamma dayatho
Jayajayaho Durgamma