Telugu Lyrics
వెలిగేటి శిఖరమౌ
మల్లిల్లి పూవుడవు
మరి మా యింట దీపమౌ
పగడాల నవ్వుతో
బంగారు బొమ్మవై
అడుగులు వేసినా
అందాల రంగవల్లే
నా కళ్ళ వయ్యారమా
నీ దారే నా దారికా
కన్నె కుమారివే
కథ చెప్పవే
పొద్దేలె నిదుర లేచి
పూలన్నిట తిరిగొచ్చి
సడిసేయక ఒడిచేరి
అమ్మ చేతి అన్నం
తిని ఎంతో మురిసిపోతే
అందరి ఒడిలో అది
అందముగా నిదురపోతే
ఆ నవ్వులు పలికితే
ఆనందం వెల్లివిరిసే
విల్లిల్లి వీరుడవు
వెలిగేటి శిఖరమౌ
మల్లిల్లి పూవుడవు
మరి మా యింట దీపమౌ
పగడాల నవ్వుతో
బంగారు బొమ్మవై
అడుగులు వేసినా
అందాల రంగవల్లే
నా కళ్ళ వయ్యారమా
నీ దారే నా దారికా
కన్నె కుమారివే
కథ చెప్పవే
పిల్లల బుగ్గలపై
నవ్వేటి వెన్నెలై
కొమ్మలలో కోయిల
గీతాల రాగమై
చిరుగాలి స్పర్శవై
చెలిరేగి ఆడె నీ
కునుకులు తీరగానే
మెరుపుల చిందులు
విల్లిల్లి వీరుడవు
వెలిగేటి శిఖరమౌ
మల్లిల్లి పూవుడవు
మరి మా యింట దీపమౌ
పగడాల నవ్వుతో
బంగారు బొమ్మవై
అడుగులు వేసినా
అందాల రంగవల్లే
నా కళ్ళ వయ్యారమా
నీ దారే నా దారికా
కన్నె కుమారివే
కథ చెప్పవే
English Lyrics / Transliteration
Veligeti shikaramau
Mallilli poovudavu
Mari maa yinta deepamau
Pagadaala navvutho
Bangaru bommavai
Adugulu vesinaa
Andala rangavalle
Naa kalla vayyaaramaa
Nee daare naa daarikaa
Kanne kumaarive
Katha cheppave
Poddele nidura lechi
Poolanitta thirigocchi
Sadiseiyaka odicheri
Amma chethi annam
Thini entho murisipothe
Andari odilo adhi
Andamugaa nidurapothe
Aa navvulu palikithe
Aanandam vellivirise
Villilli veerudavu
Veligeti shikaramau
Mallilli poovudavu
Mari maa yinta deepamau
Pagadaala navvutho
Bangaru bommavai
Adugulu vesinaa
Andala rangavalle
Naa kalla vayyaaramaa
Nee daare naa daarikaa
Kanne kumaarive
Katha cheppave
Pillala buggalapai
Navvete vennelai
Kommala lo koyila
Geethaala raagamai
Chirugaali sparshavai
Cheliregi aade nee
Kunukulu theeragaane
Merupula chindulu
Villilli veerudavu
Veligeti shikaramau
Mallilli poovudavu
Mari maa yinta deepamau
Pagadaala navvutho
Bangaru bommavai
Adugulu vesinaa
Andala rangavalle
Naa kalla vayyaaramaa
Nee daare naa daarikaa
Kanne kumaarive
Katha cheppave