Telugu Lyrics
పొంగెను మా కన్నుల నీరాయె
వినగా సాయి సచ్చరిత్ర
పొంగెను మా కన్నుల నీరాయె
నమ్మినవారికి అండగ నిలిచె
దిక్కులేనివారికి దిక్కుగ నిలిచె
నమ్మినవారికి అండగ నిలిచె
దిక్కులేనివారికి దిక్కుగ నిలిచె
పరగగ ఈ భూమిపై పరమదయానిధి
ఎందరికో దైవం అయ్యె
వినగా సాయి సచ్చరిత్ర
పొంగెను మా కన్నుల నీరాయె
నానాటికి పెరిగెను నీ దయ
లోకమున నిండెను నీదయ
నానాటికి పెరిగెను నీ దయ
లోకమున నిండెను నీదయ
శరణన్నవారిని చేవనెత్తితివయ్యా
కరుణామయా కరుణామయా
వినగా సాయి సచ్చరిత్ర
పొంగెను మా కన్నుల నీరాయె
అఖిల లోకాలకు అధిపతివైనా
అచంచలమైన నీ భక్తికి
అఖిల లోకాలకు అధిపతివైనా
అచంచలమైన నీ భక్తికి
నరుడవై జన్మించి నావారికి
నవరత్నములొనర్చిన సాయి
వినగా సాయి సచ్చరిత్ర
పొంగెను మా కన్నుల నీరాయె
English Lyrics / Transliteration
Pongenu maa kannula neeraye
Vinaga Sai Sacharithra
Pongenu maa kannula neeraye
Namminavariki andaga niliche
Dikkuleni variki dikkuga niliche
Namminavariki andaga niliche
Dikkuleni variki dikkuga niliche
Paragaga ee bhumipai parama dayaanidhi
Endariko daivam ayye
Vinaga Sai Sacharithra
Pongenu maa kannula neeraye
Nananatiki perigenu nee daya
Lokamuna nindenu nee daya
Nananatiki perigenu nee daya
Lokamuna nindenu nee daya
Sharanannavarini chevanettitivayya
Karunamaya karunamaya
Vinaga Sai Sacharithra
Pongenu maa kannula neeraye
Akhila lokalaku adhipativaina
Achanchalamaina nee bhaktiki
Akhila lokalaku adhipativaina
Achanchalamaina nee bhaktiki
Narudavai janminchi naavariki
Navaratnamulonarchina Sai
Vinaga Sai Sacharithra
Pongenu maa kannula neeraye