Telugu Lyrics
వినరండి భక్త జనములారా
శిరిడీ పురమున వెలసిన శ్రీ సాయి బాబా
గురువారమున నీ దర్శనమిచ్చి
సకల భక్త కోటిని కాపాడెను
శిరిడీ పురమున వెలసిన శ్రీ సాయి బాబా
గురువారమున నీ దర్శనమిచ్చి
సకల భక్త కోటిని కాపాడెను
English Lyrics / Transliteration
Vinarandi bhakta janamulaaraa
Shiridi puramuna velasina Sri Sai Baabaa
Guruvaaramuna nee darshanamichchi
Sakala bhakta kotini kaapaadenu
Shiridi puramuna velasina Sri Sai Baabaa
Guruvaaramuna nee darshanamichchi
Sakala bhakta kotini kaapaadenu