Telugu Lyrics
వినయా వినయా వినయా వినయా
వినయా వినయా వినయా వినయా
వినయ వినయ వినయ వినయ వినయ వినయ వినయ వినయ
పలుకు తేనెల ఊటవు నీవు
శ్రుతుల సారము నీవే
లోకముల కను వెలుగవు నీవు
సర్వదా శ్రీరామచంద్రా
వినయా వినయా వినయా వినయా
వినయా వినయా వినయా వినయా
వినయ వినయ వినయ వినయ వినయ వినయ వినయ వినయ
పరమతత్వమునకు నీవే రూపము
ప్రణవ స్వరూపము నీవే
పరమ శాంతినొసగెడి రూపము
పరతత్వ శ్రీరామచంద్రా
వినయా వినయా వినయా వినయా
వినయా వినయా వినయా వినయా
వినయ వినయ వినయ వినయ వినయ వినయ వినయ వినయ
అడగకున్నా వరముల నిత్తువు
అభయమును నీవే
అనాథ రక్షకుడవు నీవే
అఖిల శ్రీరామచంద్రా
English Lyrics / Transliteration
Vinaya vinaya vinaya vinaya
Vinaya vinaya vinaya vinaya
Vinaya vinaya vinaya vinaya vinaya vinaya vinaya vinaya
Paluku thenela ootavu neevu
Shruthula saaramu neeve
Lokamula kanu velugavu neevu
Sarvadaa Sreeraamachandraa
Vinaya vinaya vinaya vinaya
Vinaya vinaya vinaya vinaya
Vinaya vinaya vinaya vinaya vinaya vinaya vinaya vinaya
Paramatatvamunaku neeve roopamu
Pranava svaroopamu neeve
Parama shaanthin osagedi roopamu
Paratatva Sreeraamachandraa
Vinaya vinaya vinaya vinaya
Vinaya vinaya vinaya vinaya
Vinaya vinaya vinaya vinaya vinaya vinaya vinaya vinaya
AdagakunNaa varamula nittuvu
Abhayamunu neeve
Anaatha rakshakadavu neeve
Akhila Sreeraamachandraa