Telugu Lyrics
వినరా వినరా శ్రీనివాస గాధ
లోక రక్షకుడైన ఆ దేవ దేవుని
గాధ వినరయ్యా
వినరా వినరా శ్రీనివాస గాధ
ఆకాశ గంగయే నీ కుంకుమ బొట్టు
అధరాల పైన మధుర మంత్రాలు
తిరుమలగిరులే నీ సింహాసనము
మరిన్ని మరెన్నో నీ మహిమలు
వినరా వినరా శ్రీనివాస గాధ
వినరా వినరా శ్రీనివాస గాధ
పద్మావతియే నీ ప్రాణసఖి
నీవు ఆమెకే ప్రాణమంటే
మహాలక్ష్మియే నీ చెంత చేరి
నీకే సంపదలనందించే
వినరా వినరా శ్రీనివాస గాధ
వినరా వినరా శ్రీనివాస గాధ
లోక రక్షకుడైన ఆ దేవ దేవుని
గాధ వినరయ్యా
వినరా వినరా శ్రీనివాస గాధ
English Lyrics / Transliteration
Vinara vinara Srinivasa gaadha
Loka rakshakudaina aa deva devuni
Gaadha vinaraiaa
Vinara vinara Srinivasa gaadha
Aakaasha gangaye nee kumkuma bottu
Adharaala paina madhura mantraalu
Thirumala girule nee simhaasanamu
Marinnni marennno nee mahimalu
Vinara vinara Srinivasa gaadha
Vinara vinara Srinivasa gaadha
Padmavathiye nee praana sakhi
Neevu aameke praanamante
Mahalaxmiye nee chenta cheri
Neeke sampadal anindiche
Vinara vinara Srinivasa gaadha
Vinara vinara Srinivasa gaadha
Loka rakshakudaina aa deva devuni
Gaadha vinaraiaa
Vinara vinara Srinivasa gaadha