Telugu Lyrics
అది వచ్చునట్లు చూచుకొనరో
వినరో వినరో విధిరాతను
అది వచ్చునట్లు చూచుకొనరో
ఈ లోకములో ఏ వస్తువైనా
ఆ స్వామి చిత్తము లేకుండా
అది వచ్చునట్లు చూచుకొనరో
ఈ లోకములో ఏ వస్తువైనా
ఆ స్వామి చిత్తము లేకుండా
రాదనెడి మాట నిజమయా
ఆ స్వామి చిత్తము లేకుండా
రాదనెడి మాట నిజమయా
వినరో వినరో విధిరాతను
అది వచ్చునట్లు చూచుకొనరో
శరీరమున్నంతవరకే
ఈ సంసారపు పోరు
ఆత్మకు లేదాయె
ఏ బాధా యాయే
శరీరమున్నంతవరకే
ఈ సంసారపు పోరు
ఆత్మకు లేదాయె
ఏ బాధా యాయే
లోకానికి పతి యన్న
ఆది పురుషుడు విష్ణువే
లోకానికి పతి యన్న
ఆది పురుషుడు విష్ణువే
అతనికే శరణు జొచ్చు
అతనికే శరణు జొచ్చు
మనము మనము
వినరో వినరో విధిరాతను
అది వచ్చునట్లు చూచుకొనరో
వినరో వినరో విధిరాతను
అది వచ్చునట్లు చూచుకొనరో
English Lyrics / Transliteration
Adi Vachunattlu Chuchukonaro
Vinaro Vinaro Vidhirathanu
Adi Vachunattlu Chuchukonaro
Ee Lokamulo E Vasthuvaina
Aa Swami Chithamu Lekunda
Adi Vachunattlu Chuchukonaro
Ee Lokamulo E Vasthuvaina
Aa Swami Chithamu Lekunda
Radanedi Maata Nijamaya
Aa Swami Chithamu Lekunda
Radanedi Maata Nijamaya
Vinaro Vinaro Vidhirathanu
Adi Vachunattlu Chuchukonaro
Shareeramunnantavarake
Ee Samsarapu Pōru
Aatmaku Ledaaye
Ye Baadha Yaaye
Shareeramunnantavarake
Ee Samsarapu Pōru
Aatmaku Ledaaye
Ye Baadha Yaaye
Lokaaniki Pati Yanna
Aadi Purushudu Vishnuve
Lokaaniki Pati Yanna
Aadi Purushudu Vishnuve
Athaniake Sharana Jochu
Athaniake Sharana Jochu
Manamu Manamu
Vinaro Vinaro Vidhirathanu
Adi Vachunattlu Chuchukonaro
Vinaro Vinaro Vidhirathanu
Adi Vachunattlu Chuchukonaro