Telugu Lyrics
విష్ణు కథామృతము
నర లోకంబున మానవాళికి
అమృత పానము
వినర భగ్యము వినర భగ్యము
విష్ణు కథామృతము
నర లోకంబున మానవాళికి
అమృత పానము
అష్టలక్ష్ములు నిలయంబున
నవ విక్రమముల నందుర
అష్టాక్షరి మంత్రంబున
అష్టైశ్వర్యముల నందుర
వినర భగ్యము వినర భగ్యము
విష్ణు కథామృతము
నర లోకంబున మానవాళికి
అమృత పానము
హరి పాద పద్మంబుల
సదా భజించిన వారి
జన్మములు సార్ధకమాయె
భాగ్యవంతులర
వినర భగ్యము వినర భగ్యము
విష్ణు కథామృతము
నర లోకంబున మానవాళికి
అమృత పానము
కలికాలంబున నరులకెల్లా
కడు దీక్షతో భజియింప
కలియుగ దైవము శ్రీనివాసుడు
కరుణ జూచుట నిజము
English Lyrics / Transliteration
Vishnu kathamrutamu
Nara lokambuna manavaaliki
Amrutha paanamu
Vinara bhagyamu vinara bhagyamu
Vishnu kathamrutamu
Nara lokambuna manavaaliki
Amrutha paanamu
Ashta lakshmulu nilayanbuna
Nava vikramala nandura
Ashtaakshari mantrambuna
Ashtaishvaryaala nandura
Vinara bhagyamu vinara bhagyamu
Vishnu kathamrutamu
Nara lokambuna manavaaliki
Amrutha paanamu
Hari paada padmambula
Sadaa bhajinchina vaari
Janmamulu saardhakamaye
Bhaagyavanthulara
Vinara bhagyamu vinara bhagyamu
Vishnu kathamrutamu
Nara lokambuna manavaaliki
Amrutha paanamu
Kalikaalambuna narukella
Kadu deekshatho bhajimpra
Kaliyuga daivamu Srinivasaadu
Karuna joochuta nijamu