Telugu Lyrics
వినయముతో నమస్కృతి
లంబోదరా నీ కీర్తికి
లలితముగా స్తుతి
లంబోదరా నీ కీర్తికి
లలితముగా స్తుతి
నవ శక్తులై వెలసిన
నవ గణములకు అధినెతె
నవ శక్తులై వెలసిన
నవ గణములకు అధినెతె
భవములన్ని తొలగించి
భద్రముగ బ్రోచేటి
భవములన్ని తొలగించి
భద్రముగ బ్రోచేటి
వినాయకా నీ మూర్తికి
వినయముతో నమస్కృతి
లంబోదరా నీ కీర్తికి
లలితముగా స్తుతి
దివ్య తేజస్సుతో వెలసిన
దివిజేశ్వరా రక్షించు
దివ్య తేజస్సుతో వెలసిన
దివిజేశ్వరా రక్షించు
దిక్కుతోచని ఈ వేళ
దివ్య తేజస్సు ప్రకాశించు
దిక్కుతోచని ఈ వేళ
దివ్య తేజస్సు ప్రకాశించు
వినాయకా నీ మూర్తికి
వినయముతో నమస్కృతి
లంబోదరా నీ కీర్తికి
లలితముగా స్తుతి
లంబోదరా నీ కీర్తికి
లలితముగా స్తుతి
English Lyrics / Transliteration
Vinayamutho namaskruti
Lambodara nee keerthiki
Lalithamuga stuthi
Lambodara nee keerthiki
Lalithamuga stuthi
Nava shakthulai velasina
Nava ganamulaku adhinethae
Nava shakthulai velasina
Nava ganamulaku adhinethae
Bhavamalani tholaginchi
Bhadramuga brocheti
Bhavamalani tholaginchi
Bhadramuga brocheti
Vinayaka nee murthiki
Vinayamutho namaskruti
Lambodara nee keerthiki
Lalithamuga stuthi
Divya thejassutho velasina
Divijeshwara rakshinchu
Divya thejassutho velasina
Divijeshwara rakshinchu
Dikkuthochani ee vela
Divya thejassu prakashinchu
Dikkuthochani ee vela
Divya thejassu prakashinchu
Vinayaka nee murthiki
Vinayamutho namaskruti
Lambodara nee keerthiki
Lalithamuga stuthi
Lambodara nee keerthiki
Lalithamuga stuthi