Telugu Lyrics
వినాయక వినాయక
వరములొసగే ఓ గణనాథా
నవరత్న కిరీటధారి
నవవిధ భక్తికి నిలయమా
అష్టలక్ష్మివరపుత్ర
అఖిల లోక సంరక్ష
సిద్ధి వినాయక సుముఖ
సిద్ధి బుద్ధి ప్రదాయక
గణపతి గణనాయక
గజముఖ భక్తపాలక
లంబోదర మోదకర
ముదమొసగే ఓ గణనాథా
శంకరాత్మజ శరణాగత
శత్రువుల సంహారక
వినాయక వినాయక
వరములొసగే ఓ గణనాథా
వరములొసగే ఓ గణనాథా
నవరత్న కిరీటధారి
నవవిధ భక్తికి నిలయమా
అష్టలక్ష్మివరపుత్ర
అఖిల లోక సంరక్ష
సిద్ధి వినాయక సుముఖ
సిద్ధి బుద్ధి ప్రదాయక
గణపతి గణనాయక
గజముఖ భక్తపాలక
లంబోదర మోదకర
ముదమొసగే ఓ గణనాథా
శంకరాత్మజ శరణాగత
శత్రువుల సంహారక
వినాయక వినాయక
వరములొసగే ఓ గణనాథా
English Lyrics / Transliteration
Vinayaka Vinayaka
Varamulosage o Gananaatha
Navaratna Kireetadhaari
Navavidha Bhaktiki Nilayama
Ashta Lakshmi Varaputra
Akhila Loka Samraksha
Siddhi Vinayaka Sumukha
Siddhi Buddhi Pradaayaka
Ganapathi Ganaanaayaka
Gajamukha Bhaktapaalaka
Lambodara Modakara
Mudamosage o Gananaatha
Shankaraatmaja Sharanaagata
Shatruvula Samhaaraka
Vinayaka Vinayaka
Varamulosage o Gananaatha
Varamulosage o Gananaatha
Navaratna Kireetadhaari
Navavidha Bhaktiki Nilayama
Ashta Lakshmi Varaputra
Akhila Loka Samraksha
Siddhi Vinayaka Sumukha
Siddhi Buddhi Pradaayaka
Ganapathi Ganaanaayaka
Gajamukha Bhaktapaalaka
Lambodara Modakara
Mudamosage o Gananaatha
Shankaraatmaja Sharanaagata
Shatruvula Samhaaraka
Vinayaka Vinayaka
Varamulosage o Gananaatha