Telugu Lyrics
అనుపమ భక్తి చేతను
నిను నమ్మితిని రక్షక
నిఖిల లోక నాయక
అపార కరుణ నిధివని
అన్నిట నీవే కన్నవని
సపర్య లొనర్పగ వచ్చితి
సర్వజ్ఞుడవు నీవని
అజ్ఞానాంధకార మందున
అరిషడ్వర్గాల బందున
పడియున్న నను పైన నన్ను
పారద్రోలు ఓ దేవా
నిరుపమాన శాంతితో
నిన్ను సేవించు భాగ్యము
నరులకు కలగజేయవయ్యా
నారాయణా నాధా
కనకాంబరా ప్రభా
కరుణా సాగరా
ధనుజాంతక నిన్ను
ధ్యానము చేయుటమే
జనముల కుపదేశింతు
జగముల కుపదేశింతు
అంతరంగ భక్తి తో
అనంత రూప నీకు
అర్పించి పూజింతు
అర్పింతు మ్రొక్కెద
అఖిల లోకముల
అధిపతి రక్షక
English Lyrics / Transliteration
Anupama bhakti chetanu
Ninu nammitini rakshaka
Nikhila loka naayaka
Apaara karuna nidhivani
Annita neeve kannavani
Saparyalonarpaga vachchithi
Sarvagnyudavu neeve’ani
Agnanaandhakaara manduna
Arishadvargaala banduna
Padiyunna nanu paina nannu
Paadrodolu oh Devaa
Nirupamaana shaantitho
Ninnu sevinchu bhaagyamu
Narulaku kalagajeyavayya
Naarayanaa naadhaa
Kanakaambaraa prabhaa
Karunaa saagaraa
Dhanujaanthaka ninnu
Dhyaanamu cheyutame
Janamulaku upadeshinthu
Jagamulaku upadeshinthu
Antharanga bhakti tho
Anantha roopa neeku
Arpinchi poojinthu
Arpinthu mrokke’dha
Akhila lokamula
Adhipathi rakshaka