Telugu Lyrics
కమ్మని రుచులతో కమ్మని రుచులతో
విందు భోజనం విందు భోజనం
కమ్మని రుచులతో కమ్మని రుచులతో
విందు భోజనం
ఇదిగో వడ్డన అదిగో వడ్డన
కన్నుల విందుగా కనుల విందుగా
ఇదిగో వడ్డన అదిగో వడ్డన
కన్నుల విందుగా కనుల విందుగా
విందు భోజనం
పాయసం గారెలు పులిహోర
పప్పుచారుతో నైవేద్యం
పాయసం గారెలు పులిహోర
పప్పుచారుతో నైవేద్యం
ఒకటేమిటో రుచులు అనేకం
అందరి మదిలో ఆనందం
విందు భోజనం విందు భోజనం
వేడి వేడి అన్నం
వెన్నతో కలిపి
బంగారు పళ్ళెంలో
సగౌరవంగా
వేడి వేడి అన్నం
వెన్నతో కలిపి
బంగారు పళ్ళెంలో
సగౌరవంగా
ఇదిగో రుచి చూడమని
ఆహ్వానిస్తోంది
ఆహ్వానిస్తోంది
పాయసం గారెలు పులిహోర
పప్పుచారుతో నైవేద్యం
ఒకటేమిటో రుచులు అనేకం
అందరి మదిలో ఆనందం
విందు భోజనం విందు భోజనం
English Lyrics / Transliteration
Kammani ruchulatho kammani ruchulatho
Vindu bhojanam vindu bhojanam
Kammani ruchulatho kammani ruchulatho
Vindu bhojanam
Idigo vaddana adigo vaddana
Kannula vinduga kanula vinduga
Idigo vaddana adigo vaddana
Kannula vinduga kanula vinduga
Vindu bhojanam
Payasam gaarelu pulihora
Pappucharutho naivedyam
Payasam gaarelu pulihora
Pappucharutho naivedyam
Okatemito ruchulu anekam
Andari madhilo aanandam
Vindu bhojanam vindu bhojanam
Vedi vedi annam
Vennatho kalipi
Bangaru pallemlo
Sagouravanga
Vedi vedi annam
Vennatho kalipi
Bangaru pallemlo
Sagouravanga
Idigo ruchi chudamani
Aahvanisthondi
Aahvanisthondi
Payasam gaarelu pulihora
Pappucharutho naivedyam
Okatemito ruchulu anekam
Andari madhilo aanandam
Vindu bhojanam vindu bhojanam