Telugu Lyrics
విరబూసే పూబాలే
మాటలలో భావాలే
మరపురాని కావాలే
వినీపింజని రాగాలే
విరబూసే పూబాలే
మాటలలో భావాలే
మరపురాని కావాలే
అందాల ఊహలో
అందనందులో
పయనమేమిటో
అనుక్షణంలో
ఆశలెన్నో వేసే
ఆడపిల్ల నీవే
రాగమేమో నీవు
భావమేమో నేను
కలసిన వేళలో
కొత్త లోకంలో
వినీపింజని రాగాలే
విరబూసే పూబాలే
మాటలలో భావాలే
మరపురాని కావాలే
చిరునవ్వుతోనే
మది నిండిపోగా
చెలికరివని
అదే నిలుచుండగా
మదిలోనే మాటే
మరల మరలా వినే
రాగమేమో నీవు
భావమేమో నేను
కలసిన వేళలో
కొత్త లోకంలో
వినీపింజని రాగాలే
విరబూసే పూబాలే
మాటలలో భావాలే
మరపురాని కావాలే
English Lyrics / Transliteration
Viraboose poobale
Maatalalo bhaavale
Marapurani kaavale
Vinipinchani raagale
Viraboose poobale
Maatalalo bhaavale
Marapurani kaavale
Andala oohalo
Andanandulo
Payaname mitho
Anukshanam lo
Aasalenno vese
Aadpilla neeve
Raagemo neevu
Bhaavemo nenu
Kalasina velalo
Kotha lokam lo
Vinipinchani raagale
Viraboose poobale
Maatalalo bhaavale
Marapurani kaavale
Chirunavvutho ne
Madhi nindipoga
Chelikarivani
Adhe niluchundaga
Madhi lone maate
Marala marala vine
Raagemo neevu
Bhaavemo nenu
Kalasina velalo
Kotha lokam lo
Vinipinchani raagale
Viraboose poobale
Maatalalo bhaavale
Marapurani kaavale