Telugu Lyrics
వినిపించె ఈ పిలుపు
తప్పించుకోలేనులే
తప్పించుకోలేనులే
వినిపించె ఈ పిలుపు
తప్పించుకోలేనులే
రాగం మధురమైన
గానం అది నిన్నదే
నా ఊహకందని
రూపం అది నిన్నదే
ప్రేమగా పిలిచిన
పలికిన నీ స్వరము
నా గుండెలో లయగా
మారుతోన్నది ప్రతి నిముషం
నాతో నిన్నే కలిపే
నాతో నిన్నే కలిపే
వినపించె ఈ పిలుపు
తప్పించుకోలేనులే
కనులు తెరవగానే
కలిసినది నీ రూపం
రెప్పలు మూసివేస్తే
కలయైనది నీ రూపం
నా గుండెలో ప్రతి
నిమిషం నీ ధ్యాసే
నా శ్వాసలో ప్రతి
క్షణం నీ వాసే
నీవే నా లోకమయ్యా
నీవే నా లోకమయ్యా
వినపించె ఈ పిలుపు
తప్పించుకోలేనులే
వినపించె ఈ పిలుపు
తప్పించుకోలేనులే
English Lyrics / Transliteration
Vinipinche ee pilupu
Thappinchukolenule
Thappinchukolenule
Vinipinche ee pilupu
Thappinchukolenule
Raagam madhuramaina
Gaanaṁ adi ninnade
Naa oohakandani
Roopaṁ adi ninnade
Prema gaa pilichina
Palikina nee swaramu
Naa gundelo layagaa
Maarutonnadi prati nimisham
Naatho ninne kalipe
Naatho ninne kalipe
Vinapinchē ee pilupu
Thappinchukolenule
Kanulu teravagaane
Kalisinadi nee roopaṁ
Reppalu moosiveste
Kalayainadi nee roopaṁ
Naa gundelo prati
Nimisham nee dhyase
Naa swasalo prati
Kshanam nee vase
Neeve naa lokamayya
Neeve naa lokamayya
Vinapinchē ee pilupu
Thappinchukolenule
Vinapinchē ee pilupu
Thappinchukolenule