Telugu Lyrics
విన్నారా ఓ విన్నారా
విన్నారా ఓ విన్నారా
విన్నారా ఓ విన్నారా
అందాల తారకవో
అందాల తారకవో
అందం సొంతం నీవో
అందం సొంతం నీవో
విన్నారా ఓ విన్నారా
విన్నారా ఓ విన్నారా
ఆహా….
మాధుర్య మంజుల మధుర వచో రమణివో
మాధుర్య మంజుల మధుర వచో రమణివో
చారుతర సౌందర్య శోభావతివో
చారుతర సౌందర్య శోభావతివో
అందం సొంతం నీవో
అందం సొంతం నీవో
విన్నారా ఓ విన్నారా
విన్నారా ఓ విన్నారా
పున్నమి చంద్రుని ముఖారవిందం
పున్నమి చంద్రుని ముఖారవిందం
పున్నమి చంద్రుని ముఖారవిందం
పున్నమి చంద్రుని ముఖారవిందం
రమణీయనందన వన విహారివో
రమణీయనందన వన విహారివో
రమణీయనందన వన విహారివో
రమణీయనందన వన విహారివో
అందం సొంతం నీవో
అందం సొంతం నీవో
విన్నారా ఓ విన్నారా
విన్నారా ఓ విన్నారా
English Lyrics / Transliteration
Vinnara O Vinnara
Vinnara O Vinnara
Vinnara O Vinnara
Andala Taarakavo
Andala Taarakavo
Andam Sontham Neevo
Andam Sontham Neevo
Vinnara O Vinnara
Vinnara O Vinnara
Aaha….
Madhuurya Manjula Madhura Vacho Ramaniivo
Madhuurya Manjula Madhura Vacho Ramaniivo
Charutara Saundarya Shobhaativvo
Charutara Saundarya Shobhaativvo
Andam Sontham Neevo
Andam Sontham Neevo
Vinnara O Vinnara
Vinnara O Vinnara
Punnami Chandruni Mukhaaravindam
Punnami Chandruni Mukhaaravindam
Punnami Chandruni Mukhaaravindam
Punnami Chandruni Mukhaaravindam
Ramaneeyanandana Vana Vihaarivo
Ramaneeyanandana Vana Vihaarivo
Ramaneeyanandana Vana Vihaarivo
Ramaneeyanandana Vana Vihaarivo
Andam Sontham Neevo
Andam Sontham Neevo
Vinnara O Vinnara
Vinnara O Vinnara