Telugu Lyrics
నా గుండె చప్పుడు నీ పేరన్న
విన్నానె విన్నానె
నా గుండె చప్పుడు నీ పేరన్న
నువ్వే కనుపాపలో
నేనే నీ లోకమున
నీవే నా శ్వాసగా
నేనే నీ ఊహగా
ఎలా చెప్పనా
నీతోనే ఈలోకం
మరింత అందంగా
నీతోనే ఈలోకం
మరింత అందంగా
నీతోనే ఈలోకం
మరింత అందంగా
నీతోనే ఈలోకం
మరింత అందంగా
ఒకరినొకరం కోరుకున్న
మనసిక చెరొకటి
హృదయమందున నీవే
అంతరంగమందున నీవే
మరి నేను ఎక్కడ
నీ కళ్ళల్లోనే నేను
నీ నవ్వులోన నేను
నీ చూపులోన నేను
ప్రేమంటే నీ రూపమే
నేనే పుట్టినది నీకోసమే
అని నమ్మేలా
నీతోనే ఈలోకం
మరింత అందంగా
నీతోనే ఈలోకం
మరింత అందంగా
నీతోనే ఈలోకం
మరింత అందంగా
నీతోనే ఈలోకం
మరింత అందంగా
కనులు మూసినా తెరిచినా
నీ రూపమే కనపడే
ఒడిలో సేదతీరగా
ఒడిలో ఒదిగిపోగా
కలలు సాగినా
నీ కలగానే నేను
నీ ఊహగా నేను
నీ ప్రేమగా నేను
ఆనందం నీ చుట్టూ
ప్రతి నిమిషం నీ వెంట
తిరిగేలా
నీతోనే ఈలోకం
మరింత అందంగా
నీతోనే ఈలోకం
మరింత అందంగా
నీతోనే ఈలోకం
మరింత అందంగా
నీతోనే ఈలోకం
మరింత అందంగా
English Lyrics / Transliteration
Naa gunde chappudu nee peranna
Vinnane Vinnane
Naa gunde chappudu nee peranna
Nuvve kanupapalo
Nene nee lokamuna
Neeve naa shasaga
Nene nee oohaga
Ela cheppana
Neethone eelokam
Marinta andamga
Neethone eelokam
Marinta andamga
Neethone eelokam
Marinta andamga
Neethone eelokam
Marinta andamga
Okarinokaram korukunna
Manasika cherokati
Hrudayamanduna neeve
Antharangamandu neeve
Mari nenu ekkada
Nee kallalone nenu
Nee navvulona nenu
Nee choopulona nenu
Premente nee roopame
Nene puttindi neekosame
Ani nammela
Neethone eelokam
Marinta andamga
Neethone eelokam
Marinta andamga
Neethone eelokam
Marinta andamga
Neethone eelokam
Marinta andamga
Kanulu moosina terichina
Nee roopame kanapade
Odilo sedateeraga
Odilo odigipoga
Kalalu saagina
Nee kalagane nenu
Nee oohaga nenu
Nee premaga nenu
Anandam nee chuttu
Prati nimisham nee venta
Tirigela
Neethone eelokam
Marinta andamga
Neethone eelokam
Marinta andamga
Neethone eelokam
Marinta andamga
Neethone eelokam
Marinta andamga