Telugu Lyrics
మంటలు చల్లార్చుమా రాఘవేంద్ర
ఓం నమః శివాయ రాఘవేంద్ర
ఓం నమః శివాయ రాఘవేంద్ర
అఘములనెల్ల తొలగించుమా రాఘవేంద్ర
అంతరంగముల వెలిగించుమా రాఘవేంద్ర
కష్టములనెల్ల తొలగించుమా రాఘవేంద్ర
కరుణామయా రాఘవేంద్ర
వింతలనూ చుపవో రాఘవేంద్ర
మంటలు చల్లార్చుమా రాఘవేంద్ర
పాపములెల్ల పోగొట్టుమా రాఘవేంద్ర
పదనములొ చేర్చుకో రాఘవేంద్ర
శాపములనెల్ల తొలగించుమా రాఘవేంద్ర
శరణాగతి రాఘవేంద్ర
వింతలనూ చుపవో రాఘవేంద్ర
మంటలు చల్లార్చుమా రాఘవేంద్ర
దేవతా దైవమా రాఘవేంద్ర
దివ్య రూపమా రాఘవేంద్ర
లోక రక్షకుడా రాఘవేంద్ర
లోక పావనమా రాఘవేంద్ర
వింతలనూ చుపవో రాఘవేంద్ర
మంటలు చల్లార్చుమా రాఘవేంద్ర
ఓం నమః శివాయ రాఘవేంద్ర
ఓం నమః శివాయ రాఘవేంద్ర
English Lyrics / Transliteration
Mantalu challarchuma Raghavendra
Om Namah Shivaya Raghavendra
Om Namah Shivaya Raghavendra
Aghamulanella tolaginchuma Raghavendra
Antarangamula veliginchuma Raghavendra
Kashtamulanella tolaginchuma Raghavendra
Karunamaya Raghavendra
Vintalanu chupavo Raghavendra
Mantalu challarchuma Raghavendra
Papamulanella pogottuma Raghavendra
Padanamulo cherchuko Raghavendra
Shapamulanella tolaginchuma Raghavendra
Sharanagati Raghavendra
Vintalanu chupavo Raghavendra
Mantalu challarchuma Raghavendra
Devatha daivama Raghavendra
Divya roopama Raghavendra
Loka rakshakuda Raghavendra
Loka paavanama Raghavendra
Vintalanu chupavo Raghavendra
Mantalu challarchuma Raghavendra
Om Namah Shivaya Raghavendra
Om Namah Shivaya Raghavendra