Telugu Lyrics
నా పిలుపు వినవా
కనుపాప నైనా
కదిపే కథ వినవా
ఒక లోకం నడిపే
ఒక మమత వినవా
వలపే తొలి కలపా
మదిలోన తొలిపగా
నీ కోసం విధి ఇలా
ఒక ప్రేమగా మారెగా
వినూ వినవా
నా పిలుపు వినవా
కనుపాప నైనా
కదిపే కథ వినవా
నదిలా నడిచి
చేరి సంద్రమయిన
నా మనసు నీ
చేతిలోకే చేరగా
పలికే పలుకు
పగిలే గుండెలోన
ఒక తీయని రాగమై
మిగిలిందీ నీ తోడై
శృతి మేళగా
తనువు కాగా
లయ బద్ధమై
జీవితం సాగెగా
వినూ వినవా
నా పిలుపు వినవా
కనుపాప నైనా
కదిపే కథ వినవా
ఒక లోకం నడిపే
ఒక మమత వినవా
వలపే తొలి కలపా
మదిలోన తొలిపగా
పగిలే కలల
పూచిన ఆశల
ఒక అందమైన
రూపానివే నీవేగా
అదిరే వయసు
కదిలే మనసు
ఒక పిచ్చి కోరిక
తెచ్చిందిలే నన్నేగా
నా దారి నీ దారై
నా ఊపిరి నీవాయి
ఒకరిలో ఒకరమై
బతికే సమయాన
వినూ వినవా
నా పిలుపు వినవా
కనుపాప నైనా
కదిపే కథ వినవా
ఒక లోకం నడిపే
ఒక మమత వినవా
వలపే తొలి కలపా
మదిలోన తొలిపగా
నీ కోసం విధి ఇలా
ఒక ప్రేమగా మారెగా
English Lyrics / Transliteration
Naa pilupu vinava
Kanupaapa naina
Kadipe katha vinava
Oka lokam nadipe
Oka mamatha vinava
Valape tholi kalapa
Madilona tholipaga
Nee kosam vidhi ila
Oka premaga maarega
Vinu vinava
Naa pilupu vinava
Kanupaapa naina
Kadipe katha vinava
Nadila nadichi
Cheri sandramaina
Naa manasu nee
Chethiloke cheraga
Palike paluku
Pagile gundelona
Oka thiyani raagamai
Migilindhi nee thodai
Shruthi melaga
Thaanuvu kaaga
Laya baddhamai
Jeevitham saagega
Vinu vinava
Naa pilupu vinava
Kanupaapa naina
Kadipe katha vinava
Oka lokam nadipe
Oka mamatha vinava
Valape tholi kalapa
Madilona tholipaga
Pagile kalala
Poochina aashala
Oka andamaina
Roopanive neevega
Adire vayasu
Kadhile manasu
Oka picchi korika
Thechindhile nannega
Naa daari nee daarai
Naa oopiri neevai
Okarilo okaramai
Bathike samayaana
Vinu vinava
Naa pilupu vinava
Kanupaapa naina
Kadipe katha vinava
Oka lokam nadipe
Oka mamatha vinava
Valape tholi kalapa
Madilona tholipaga
Nee kosam vidhi ila
Oka premaga maarega