Telugu Lyrics
ఇలను వీడిన దేవుని ప్రేమకు ఇదిగో కృతిగా
వినుమా హృదయమా నీకు వింతైన గీతాలాపనా
ఇలను వీడిన దేవుని ప్రేమకు ఇదిగో కృతిగా
నీదు పాపములన్నియు తొలగించును
ప్రతి బంధములన్నియు తెగగొట్టును
నీదు పాపములన్నియు తొలగించును
ప్రతి బంధములన్నియు తెగగొట్టును
శాంతి మార్గము చూపెను
మరల వచ్చెదనెను
నీలో వెలుగు నింపెను
వినుమా హృదయమా నీకు వింతైన గీతాలాపనా
ఇలను వీడిన దేవుని ప్రేమకు ఇదిగో కృతిగా
అనుకున్నదెల్ల నెరవేర్చునా
మనసుకు నచ్చినది అనుగ్రహించునా
అనుకున్నదెల్ల నెరవేర్చునా
మనసుకు నచ్చినది అనుగ్రహించునా
నీ కోరిక నెరవేర్చును
నీవు పిలువగ వచ్చును
నీ దారి దీపమగును
వినుమా హృదయమా నీకు వింతైన గీతాలాపనా
ఇలను వీడిన దేవుని ప్రేమకు ఇదిగో కృతిగా
వినుమా హృదయమా నీకు వింతైన గీతాలాపనా
ఇలను వీడిన దేవుని ప్రేమకు ఇదిగో కృతిగా
English Lyrics / Transliteration
Ilana vidichina devuni premaku idigo kruthiga
Vinuma hrudayama neeku vintaina geethalapanaa
Ilana vidichina devuni premaku idigo kruthiga
Needu paapamulanniyu tholaginchunu
Prathi bandhamulanniyu theggettunu
Needu paapamulanniyu tholaginchunu
Prathi bandhamulanniyu theggettunu
Shaanthi maargamu choopenu
Marala vacchedanenu
Neelo velugu nimpenu
Vinuma hrudayama neeku vintaina geethalapanaa
Ilana vidichina devuni premaku idigo kruthiga
Anukunnadella nerveruchunaa
Manasuku nacchinadi anugrahinchunaa
Anukunnadella nerveruchunaa
Manasuku nacchinadi anugrahinchunaa
Nee korika nerveruchunu
Neevu piluvaga vacchunu
Nee daari deepamagunu
Vinuma hrudayama neeku vintaina geethalapanaa
Ilana vidichina devuni premaku idigo kruthiga
Vinuma hrudayama neeku vintaina geethalapanaa
Ilana vidichina devuni premaku idigo kruthiga