Telugu Lyrics
తెల తెల తెల తెల తెల రాయి
తెల తెల నీ కనులల్లో
ఎదో నా గురుతు కనపడే
వల వల వల వల వల నాయి
తెల తెల తెల తెల తెల రాయి
నీ ఊసే తెలియని నీ లోకము
ఏదో ఒక నన్నేపిస్తుందే
నీ స్పర్శ తగని నీ దారిలో
ఏదో నన్నే తిప్పుతుందే
నిన్నేం తలుచుకున్నావో
ఎలాగా ఈ జన్మకున్నావో
ఏదో తెలియని నన్నే
ఓ కలలాగా పిలుస్తుందే
వల వల వల వల వల నాయి
తెల తెల తెల తెల తెల రాయి
తెల తెల నీ కనులల్లో
ఎదో నా గురుతు కనపడే
వల వల వల వల వల నాయి
తెల తెల తెల తెల తెల రాయి
మెరిసేటి కళ్ళు
నది లాగా పాయలు
బంగారు పాదాలు
సరిగమల గాలులు
కలిసేటి తీరాల
కనుపాప తేరాల
పలికేటి పాటాల
ఏదో ఒక నీ స్వరాలు
అందమంటూ ఏదివుందో
అంతా నీకోసమేనంది
ఈ లోకమంటూ ఏదివుందో
నీ రూపం చూసి పుట్టిందంది
వల వల వల వల వల నాయి
తెల తెల తెల తెల తెల రాయి
తెల తెల నీ కనులల్లో
ఎదో నా గురుతు కనపడే
వల వల వల వల వల నాయి
తెల తెల తెల తెల తెల రాయి
English Lyrics / Transliteration
Tela tela tela tela tela raayi
Tela tela nee kanulallo
Edo naa guruthu kanapade
Vala vala vala vala vala naayi
Tela tela tela tela tela raayi
Nee oose teliyani nee lokamu
Edo oka nannepistundhe
Nee sparsha tagani nee daarilo
Edo nannae tipputundhe
Ninnem taluchukunnave
Elaaga ee janmakkunnavi
Edo teliyani nannae
O kalalaaga pilustundhe
Vala vala vala vala vala naayi
Tela tela tela tela tela raayi
Tela tela nee kanulallo
Edo naa guruthu kanapade
Vala vala vala vala vala naayi
Tela tela tela tela tela raayi
Meriseti kallu
Nadi laaga paayalu
Bangaru paadaalu
Sareegamala gaalulu
Kalisetai teeraala
Kanupaapa teraala
Paliketi paataala
Edo oka nee swaraalu
Andamantu yevundho
Anthaa neekosamandi
Ee lokamantu yevundho
Nee roopam chusi puttandi
Vala vala vala vala vala naayi
Tela tela tela tela tela raayi
Tela tela nee kanulallo
Edo naa guruthu kanapade
Vala vala vala vala vala naayi
Tela tela tela tela tela raayi