Telugu Lyrics
పల్లె భారతం పల్లె భారతం
పాలపుంతల పాగా వేసే
పల్లె భారతం పల్లె భారతం
పల్లె భారతం పల్లె భారతం
పల్లె భారతం పల్లె భారతం
పల్లె భారతం పల్లె భారతం
పల్లె భారతం పల్లె భారతం
తల్లి చన్నుల పాలు తాగే
తూరుపు కన్నుల వెలుగు నింపే
బంగారు పంటలు పండే
బలమే ఈ పల్లె భారతం
పల్లె భారతం పల్లె భారతం
పల్లె భారతం పల్లె భారతం
నీటి పారుల నీళ్లు పారే
పచ్చని పైరుల నవ్వులారే
జాబిల్లి వెన్నెల తాకే
జాలువారే ఈ పల్లె భారతం
పల్లె భారతం పల్లె భారతం
పల్లె భారతం పల్లె భారతం
తెలంగాణ ఎదలు పిడికిళ్ళై
ఒంటరై నిలిచి పోరాడిన
గెరిల్లా దండుల కథలెన్నో
ఆరక సాగే ఈ పల్లె భారతం
పల్లె భారతం పల్లె భారతం
పల్లె భారతం పల్లె భారతం
వెలుగు రేఖలు విరిసే
సూర్యుడు నవ్వే
పల్లె భారతం పల్లె భారతం
పల్లె భారతం పల్లె భారతం
English Lyrics / Transliteration
Palle Bharatham Palle Bharatham
Paalapuntala paagaa vese
Palle Bharatham Palle Bharatham
Palle Bharatham Palle Bharatham
Palle Bharatham Palle Bharatham
Palle Bharatham Palle Bharatham
Palle Bharatham Palle Bharatham
Thalli channula paalu thaage
Thoorupu kannula velugu nimpe
Bangaaru pantalu pande
Balame ee Palle Bharatham
Palle Bharatham Palle Bharatham
Palle Bharatham Palle Bharatham
Neeti paarula neellu paare
Pacchani pairela navvulaare
Jaabilli vennela thaake
Jaaluvaare ee Palle Bharatham
Palle Bharatham Palle Bharatham
Palle Bharatham Palle Bharatham
Telangaana edalu pidikillaai
Ontarai nilichi poraadina
Gerilla dandula kathalenno
Aaraka saage ee Palle Bharatham
Palle Bharatham Palle Bharatham
Palle Bharatham Palle Bharatham
Velugu rekhalu virise
Suryudu navve
Palle Bharatham Palle Bharatham
Palle Bharatham Palle Bharatham