Telugu Lyrics
తూరుపు సింధూరపు కాంతిలో
మెరిసేటి తారకవోలే
మెల్లగ నడిచొచ్చెనులే
విరిబోణి పున్నమి రేయిలో
తూరుపు సింధూరపు కాంతిలో
మెరిసేటి తారకవోలే
మెల్లగ నడిచొచ్చెనులే
కన్నుల కలహంసల నడక
మోహన గానం
హృదయాన పలికెను శృతి
అందాల రాగం
కన్నుల కలహంసల నడక
మోహన గానం
హృదయాన పలికెను శృతి
అందాల రాగం
పైడి బొమ్మా నా వెన్నెల్
అందించుమా ఆశల పల్లకీ
పైడి బొమ్మా నా వెన్నెల్
అందించుమా ఆశల పల్లకీ
విరిబోణి పున్నమి రేయిలో
తూరుపు సింధూరపు కాంతిలో
మెరిసేటి తారకవోలే
మెల్లగ నడిచొచ్చెనులే
ఒయ్యారమన్నది కాదె
నీ దుడుకుతనం
నవ్విన నవ్వులు చాలవు
అది నా సొంతం
ఒయ్యారమన్నది కాదె
నీ దుడుకుతనం
నవ్విన నవ్వులు చాలవు
అది నా సొంతం
పసిడి పళ్లెమున కోయిల
పాడెను రాగం
పలికిందిలే నా మదిలో
ప్రేమల సారం
పసిడి పళ్లెమున కోయిల
పాడెను రాగం
పలికిందిలే నా మదిలో
ప్రేమల సారం
పైడి బొమ్మా నా వెన్నెల్
అందించుమా ఆశల పల్లకీ
పైడి బొమ్మా నా వెన్నెల్
అందించుమా ఆశల పల్లకీ
విరిబోణి పున్నమి రేయిలో
తూరుపు సింధూరపు కాంతిలో
మెరిసేటి తారకవోలే
మెల్లగ నడిచొచ్చెనులే
విరిబోణి పున్నమి రేయిలో
తూరుపు సింధూరపు కాంతిలో
మెరిసేటి తారకవోలే
మెల్లగ నడిచొచ్చెనులే
English Lyrics / Transliteration
Thoorupu sindoorapu kaanthilo
Meriseti taaraka vole
Mellaga nadichocchenule
Viriboni punnami reyilo
Thoorupu sindoorapu kaanthilo
Meriseti taaraka vole
Mellaga nadichocchenule
Kannula kalahamsala nadaka
Mohana gaanam
Hrudaayana palikenu shruti
Andaala raagam
Kannula kalahamsala nadaka
Mohana gaanam
Hrudaayana palikenu shruti
Andaala raagam
Paidi bommaa naa vennel
Andinchumaa aashala pallaki
Paidi bommaa naa vennel
Andinchumaa aashala pallaki
Viriboni punnami reyilo
Thoorupu sindoorapu kaanthilo
Meriseti taaraka vole
Mellaga nadichocchenule
Oyyaramannadi kaade
Nee dudukuthanam
Navvina navvulu chaalavu
Adi naa sontham
Oyyaramannadi kaade
Nee dudukuthanam
Navvina navvulu chaalavu
Adi naa sontham
Pasidi pallemuna koyila
Paadenu raagam
Palikindile naa madilo
Premala saaram
Pasidi pallemuna koyila
Paadenu raagam
Palikindile naa madilo
Premala saaram
Paidi bommaa naa vennel
Andinchumaa aashala pallaki
Paidi bommaa naa vennel
Andinchumaa aashala pallaki
Viriboni punnami reyilo
Thoorupu sindoorapu kaanthilo
Meriseti taaraka vole
Mellaga nadichocchenule
Viriboni punnami reyilo
Thoorupu sindoorapu kaanthilo
Meriseti taaraka vole
Mellaga nadichocchenule