Telugu Lyrics
నీతో కలిసి నడిచేను
కనిపించే దూరంలో
కథలన్ని నే చెప్పెను
వెన్నెలతో నే చెలిమి
ఎన్నో కలలు కన్నాను
చందమామకేమో
మన కథను రాసిచ్చాను
నది ఒడ్డున నీ ఊసే
నా చెవిలో గుసగుససే
అలలన్ని నీ పేరే
అడుగులే నువ్వే
విరిసే పూదారిలో
నీతో కలిసి నడిచేను
కనిపించే దూరంలో
కథలన్ని నే చెప్పెను
మౌనంలోన తొలి ప్రేమ
తెలియని లోకం నాకు
పరిచయం చేసిందే
నీ కళ్ళ లోతుల్లో
ఆశలన్నీ నీతోనే
అనురాగపు పొంగులతో
నాతో నువ్వే ఉంటే
పయనం సాగేను
విరిసే పూదారిలో
నీతో కలిసి నడిచేను
కనిపించే దూరంలో
కథలన్ని నే చెప్పెను
వెన్నెలతో నే చెలిమి
ఎన్నో కలలు కన్నాను
చందమామకేమో
మన కథను రాసిచ్చాను
English Lyrics / Transliteration
Neetho kalisi nadichenu
Kanipinche dooramlo
Kathalanni ne cheppenu
Vennelatho ne chelimi
Enno kalalu kannanu
Chandamamake mo
Mana kathani raasichanu
Nadi odduna nee oose
Na chevilo gusaguse
Alalanni nee pere
Adugule nuvve
Virise poodaarilo
Neetho kalisi nadichenu
Kanipinche dooramlo
Kathalanni ne cheppenu
Mounam lona tholi prema
Teliyani lokam naaku
Parichayam chesinde
Nee kalla lothullo
Aashalanni neethone
Anuraagapu pongulatho
Naatho nuvve unte
Payanam saagenu
Virise poodaarilo
Neetho kalisi nadichenu
Kanipinche dooramlo
Kathalanni ne cheppenu
Vennelatho ne chelimi
Enno kalalu kannanu
Chandamamake mo
Mana kathani raasichanu