Telugu Lyrics
పూసె పున్నమి వెన్నెల
విరిసె విరాజాకుల
పూసె పున్నమి వెన్నెల
నా మనసే తొలి వలపుల
పలికె సరిగమల
ఓ చందమామ…
నీలి కనుల…
ఓ చందమామ…
నీలి కనుల…
విరిసె విరాజాకుల
పూసె పున్నమి వెన్నెల
పడమటి కొండల
ముసురుకున్నది మేఘమాల
పడమటి కొండల
ముసురుకున్నది మేఘమాల
అది చూసి పిలుచుకున్నది
నా గుండె నీ జాడల
ఓ చందమామ…
నీలి కనుల…
ఓ చందమామ…
నీలి కనుల…
విరిసె విరాజాకుల
పూసె పున్నమి వెన్నెల
ఆకాశ దీపాల
మెరిసే తీరం నీ రూపమే
ఆకాశ దీపాల
మెరిసే తీరం నీ రూపమే
చెలియా నీ ఊహల
చేరువాయే నా ప్రాణమే
ఓ చందమామ…
నీలి కనుల…
ఓ చందమామ…
నీలి కనుల…
విరిసె విరాజాకుల
పూసె పున్నమి వెన్నెల
నా మనసే తొలి వలపుల
పలికె సరిగమల
ఓ చందమామ…
నీలి కనుల…
ఓ చందమామ…
నీలి కనుల…
English Lyrics / Transliteration
Poose punnami vennela
Virise virajakula
Poose punnami vennela
Naa manase tholi valapula
Palike sarigamala
O chandamama…
Neeli kanula…
O chandamama…
Neeli kanula…
Virise virajakula
Poose punnami vennela
Padamati kondala
Musurukunnadi meghamaala
Padamati kondala
Musurukunnadi meghamaala
Adi chusi piluchukunnadi
Naa gunde nee jaadala
O chandamama…
Neeli kanula…
O chandamama…
Neeli kanula…
Virise virajakula
Poose punnami vennela
Aakasha deepala
Merise theeram nee roopame
Aakasha deepala
Merise theeram nee roopame
Cheliyaa nee oohala
Cheruvaaye naa praaname
O chandamama…
Neeli kanula…
O chandamama…
Neeli kanula…
Virise virajakula
Poose punnami vennela
Naa manase tholi valapula
Palike sarigamala
O chandamama…
Neeli kanula…
O chandamama…
Neeli kanula…