Telugu Lyrics
విరబూసెను కొమ్మల్లో
వీరిసరి సిరిమల్లి
విరబూసెను కొమ్మల్లో
చూడగ కన్నుల పండుగ
పండగ పండగ
వీరిసరి సిరిమల్లి
విరబూసెను కొమ్మల్లో
వన్నెలెన్నో వున్నది
పున్నమి వెన్నెల వున్నది
వన్నెలెన్నో వున్నది
పున్నమి వెన్నెల వున్నది
సుమధుర సుగంధము
రమ్మని పిలిచెను
రమ్మని పిలిచెను
వీరిసరి సిరిమల్లి
విరబూసెను కొమ్మల్లో
పడమటి సూర్యుడు
వాలిపోయెను
పడమటి సూర్యుడు
వాలిపోయెను
మెల్లగ మెల్లగ
చీకటి కమ్మేసెను
చీకటి కమ్మేసెను
వీరిసరి సిరిమల్లి
విరబూసెను కొమ్మల్లో
రాత్రులు గడిచెను
పగలూ గడిచెను
రాత్రులు గడిచెను
పగలూ గడిచెను
మంచి రోజుకై
నే వేచి చూచెద
వేచి చూచెద
వీరిసరి సిరిమల్లి
విరబూసెను కొమ్మల్లో
English Lyrics / Transliteration
viraboosenu kommallo
Virisari sirimalli
viraboosenu kommallo
Choodaga kannula panduga
pandaga pandaga
Virisari sirimalli
viraboosenu kommallo
Vanne lenno unnadi
punnami vennela unnadi
Vanne lenno unnadi
punnami vennela unnadi
Sumadhura sugandhamu
rammani pilichenu
rammani pilichenu
Virisari sirimalli
viraboosenu kommallo
Padamati sooryudu
vaalipoyenu
Padamati sooryudu
vaalipoyenu
Mellaga mellaga
cheekati kammisenu
cheekati kammisenu
Virisari sirimalli
viraboosenu kommallo
Raatrulu gadichenu
pagaloo gadichenu
Raatrulu gadichenu
pagaloo gadichenu
Manchi roojukai
ne vechi choochida
vechi choochida
Virisari sirimalli
viraboosenu kommallo