Telugu Lyrics
విరిసిన వయసులే – విరబూసిన వయసులే
పరువపు కోయిలల కలవరపు గీతమే
పరువపు కోయిలల కలవరపు గీతమే
విరిసిన వయసులే – విరబూసిన వయసులే
ఒక తీపి కలలాగ – ఒక తీరని దాహమా
ఒక తీపి కలలాగ – ఒక తీరని దాహమా
గుండెల్లో అలజడి – కోరని అలజడి
గుండెల్లో అలజడి – కోరని అలజడి
వెన్నెలొ వెలిగింది – ఒక మన్మధ జ్వాల
వెన్నెలొ వెలిగింది – ఒక మన్మధ జ్వాల
విరిసిన వయసులే – విరబూసిన వయసులే
ఎడతెగని ఎదలో – ఒక వింతైన గెలుపులా
ఎడతెగని ఎదలో – ఒక వింతైన గెలుపులా
పైపైకి తేలింది – ఒక పాడుల తాళమా
పైపైకి తేలింది – ఒక పాడుల తాళమా
ఈ తీపి భారమా – ఈ తీయని లోకమా
ఈ తీపి భారమా – ఈ తీయని లోకమా
విరిసిన వయసులే – విరబూసిన వయసులే
పరువపు కోయిలల కలవరపు గీతమే
పరువపు కోయిలల కలవరపు గీతమే
విరిసిన వయసులే – విరబూసిన వయసులే
English Lyrics / Transliteration
Virisina vayasule – Virabūsina vayasule
Paruvapu kōyilala kalavarapu gītamē
Paruvapu kōyilala kalavarapu gītamē
Virisina vayasule – Virabūsina vayasule
Oka tīpi kalalāga – Oka tīrani dāhamā
Oka tīpi kalalāga – Oka tīrani dāhamā
Guṇḍellō alajaḍi – Kōrani alajaḍi
Guṇḍellō alajaḍi – Kōrani alajaḍi
Vennelō veligindi – Oka manmadha jvāla
Vennelō veligindi – Oka manmadha jvāla
Virisina vayasule – Virabūsina vayasule
Eḍategani edalō – Oka vintaina gelupulā
Eḍategani edalō – Oka vintaina gelupulā
Paipaikki tēlindi – Oka pāḍula tāḷamā
Paipaikki tēlindi – Oka pāḍula tāḷamā
Ī tīpi bhāramā – Ī tīyani lōkamā
Ī tīpi bhāramā – Ī tīyani lōkamā
Virisina vayasule – Virabūsina vayasule
Paruvapu kōyilala kalavarapu gītamē
Paruvapu kōyilala kalavarapu gītamē
Virisina vayasule – Virabūsina vayasule