Telugu Lyrics
విరిసిన వెన్నెలవో
వెన్నెలలో వెలిగే వన్నెలవో
వెన్నెలలో వెలిగే వన్నెలవో
చూస్తున్నా చుట్టూ నన్ను
చుంబించే చల్లని గాలులో
లోలోన మెరిసే కాంతులో
లోలోన మెరిసే కాంతులో
విరిసిన వెన్నెలవో
విరిసిన వెన్నెలవో
వెన్నెలలో వెలిగే వన్నెలవో
వెన్నెలలో వెలిగే వన్నెలవో
పైన నీలం రంగు గాలి
పాడే చల్లని పిలుపు
తోడు నీడ వుంటే చాలు
ఎటులైనా ఎగిరి పోదాం
లోకం లేని లోకం లో
రంగుల రెక్కలు కట్టుకొని
ఎగిరే ఆశల పడవ లో
సాగర తీరం చేరి
ఏంతో మధురం ఈ క్షణం
నను వదిలిపోకు ఎప్పుడూ
నను వదిలిపోకు ఎప్పుడూ
ఎపుడూ
విరిసిన వెన్నెలవో
విరిసిన వెన్నెలవో
వెన్నెలలో వెలిగే వన్నెలవో
వెన్నెలలో వెలిగే వన్నెలవో
నవ్వుల పువ్వై పూయాలి
ఎదలో నిన్ను దాచుకొని
నా తోడై నువ్వే వుండాలి
జీవితం సాగిపోవాలి
కలలే నిజమైతే బాగుండు
నీతో కలిసి సాగిపోవాలి
అపురూపం ఈబంధం
ఎపుడు నిలవాలి
ఎపుడు నిలవాలి
ఎపుడూ
విరిసిన వెన్నెలవో
విరిసిన వెన్నెలవో
వెన్నెలలో వెలిగే వన్నెలవో
వెన్నెలలో వెలిగే వన్నెలవో
చూస్తున్నా చుట్టూ నన్ను
చుంబించే చల్లని గాలులో
లోలోన మెరిసే కాంతులో
లోలోన మెరిసే కాంతులో
English Lyrics / Transliteration
virisina vennelavo
vennelalo velige vannelavo
vennelalo velige vannelavo
chustunnanu chuttu nannu
chumbinche challani gaalulo
lolona merise kaanthulo
lolona merise kaanthulo
virisina vennelavo
virisina vennelavo
vennelalo velige vannelavo
vennelalo velige vannelavo
paina neelam rangu gaali
paade challani pilupu
thodu needa vunte chaalu
etulaina egiri podaam
lokam leni lokam lo
rangula rekkalu kattukoni
egire aashala padava lo
saagara theeram cheri
entho madhuram ee kshanam
nanu vadilipoku eppudoo
nanu vadilipoku eppudoo
epudoo
virisina vennelavo
virisina vennelavo
vennelalo velige vannelavo
vennelalo velige vannelavo
navvula puvvai poovaali
edalo ninnu dachukoni
naa thodai nuvve vundaali
jeevitham saagipovaali
kalale nijamaithe baagundu
neetho kalisi saagipovaali
apuroopam ee bandham
epudu nilavaali
epudu nilavaali
epudoo
virisina vennelavo
virisina vennelavo
vennelalo velige vannelavo
vennelalo velige vannelavo
chustunnanu chuttu nannu
chumbinche challani gaalulo
lolona merise kaanthulo
lolona merise kaanthulo