Telugu Lyrics
విరిసింది వింత హాయి
పూసింది పుత్తడి నీడ
అలుసింది అందం కొంచం
తెచ్చింది ఓ చందం
తనివొచ్చె తావి
తనువూగె రేయి
పరుగులు తీసే
పసుపు నవ్వులు
మెత్తని చిలిపి
ఎన్నెన్నో స్వరాలు
పిలిచే అలల
మువ్వల సవ్వడి
విరిసింది వింత హాయి
పూసింది పుత్తడి నీడ
రేపటి కలలు
పూచెను కళ్ళలో
నీలి తెరలు
నింగి లో చెరగని
ప్రియం ప్రియం
ప్రియం ప్రియం
ఇంత వింతగా
ఎపుడూ లేదిక
తగిలి తగిలి
హృది మిగిలి
మైమరిచే
అంత మాయలో
విరిసింది వింత హాయి
పూసింది పుత్తడి నీడ
అలుసింది అందం కొంచం
తెచ్చింది ఓ చందం
తనివొచ్చె తావి
తనువూగె రేయి
పరుగులు తీసే
పసుపు నవ్వులు
పూసింది పుత్తడి నీడ
అలుసింది అందం కొంచం
తెచ్చింది ఓ చందం
తనివొచ్చె తావి
తనువూగె రేయి
పరుగులు తీసే
పసుపు నవ్వులు
మెత్తని చిలిపి
ఎన్నెన్నో స్వరాలు
పిలిచే అలల
మువ్వల సవ్వడి
విరిసింది వింత హాయి
పూసింది పుత్తడి నీడ
రేపటి కలలు
పూచెను కళ్ళలో
నీలి తెరలు
నింగి లో చెరగని
ప్రియం ప్రియం
ప్రియం ప్రియం
ఇంత వింతగా
ఎపుడూ లేదిక
తగిలి తగిలి
హృది మిగిలి
మైమరిచే
అంత మాయలో
విరిసింది వింత హాయి
పూసింది పుత్తడి నీడ
అలుసింది అందం కొంచం
తెచ్చింది ఓ చందం
తనివొచ్చె తావి
తనువూగె రేయి
పరుగులు తీసే
పసుపు నవ్వులు
English Lyrics / Transliteration
Virisindi vintha haayi
Poosindi puttadi needa
Alusindi andam koncham
Techindi o chandam
Tanivocche taavi
Tanuvooge reyi
Parugulu teese
Pasupu navvulu
Mettani chilipi
Ennenno swaraalu
Piliche alala
Muvvala savvadi
Virisindi vintha haayi
Poosindi puttadi needa
Repati kalalu
Poochenu kallalo
Neeli teralu
Ningi lo cheragani
Priyam priyam
Priyam priyam
Intha vinthaga
Epudu ledeka
Tagili tagili
Hrudi migili
Maimariche
Antha maayalo
Virisindi vintha haayi
Poosindi puttadi needa
Alusindi andam koncham
Techindi o chandam
Tanivocche taavi
Tanuvooge reyi
Parugulu teese
Pasupu navvulu
Poosindi puttadi needa
Alusindi andam koncham
Techindi o chandam
Tanivocche taavi
Tanuvooge reyi
Parugulu teese
Pasupu navvulu
Mettani chilipi
Ennenno swaraalu
Piliche alala
Muvvala savvadi
Virisindi vintha haayi
Poosindi puttadi needa
Repati kalalu
Poochenu kallalo
Neeli teralu
Ningi lo cheragani
Priyam priyam
Priyam priyam
Intha vinthaga
Epudu ledeka
Tagili tagili
Hrudi migili
Maimariche
Antha maayalo
Virisindi vintha haayi
Poosindi puttadi needa
Alusindi andam koncham
Techindi o chandam
Tanivocche taavi
Tanuvooge reyi
Parugulu teese
Pasupu navvulu