Telugu Lyrics
పూసింది మదిలోన మల్లెలు
బరిసింది మోహపు మాయ
విరిసింది వింత హాయి
పూసింది మదిలోన మల్లెలు
బరిసింది మోహపు మాయ
ఏడేడు జగముల కన్నా
అందమైన ఆపై దేవకన్య
ఏడేడు జగముల కన్నా
అందమైన ఆపై దేవకన్య
ఓ నా ప్రియతమ ప్రేయసి
ఆహా నా ప్రియతమ ప్రేయసి
నీ చూపు నాపై పడిన క్షణమే
నాదే నువ్వైనా
నీ చూపు నాపై పడిన క్షణమే
నాదే నువ్వైనా
కన్నులకు కనులు కలిసిన వేళ
కలిసెను జన్మలు
విరిసింది వింత హాయి
పూసింది మదిలోన మల్లెలు
బరిసింది మోహపు మాయ
అనురాగపు పల్లకిలో
అందని స్వర్గాన్ని కానలేదా
అనురాగపు పల్లకిలో
అందని స్వర్గాన్ని కానలేదా
నా నీడగా నీవుండగా
ఆహా నా నీడగా నీవుండగా
నీతోడ నీడనై సాగేను
ఎన్ని జన్మలకైన
నీతోడ నీడనై సాగేను
ఎన్ని జన్మలకైన
కనులకు కలలుగా నిన్నే కోరి
కలిసెను కలలు
విరిసింది వింత హాయి
పూసింది మదిలోన మల్లెలు
బరిసింది మోహపు మాయ
English Lyrics / Transliteration
Poosindi madilona mallelu
Barisindi mohapu maaya
Virisindi vintha haayi
Poosindi madilona mallelu
Barisindi mohapu maaya
Yedeedu jagamula kannaa
Andamaina aapai devakanya
Yedeedu jagamula kannaa
Andamaina aapai devakanya
Oh na priyatama preyasi
Aaha na priyatama preyasi
Nee choopu naapai padina kshaname
Naade nuvvainaa
Nee choopu naapai padina kshaname
Naade nuvvainaa
Kannulaku kanulu kalisina vela
Kalisenu janmalu
Virisindi vintha haayi
Poosindi madilona mallelu
Barisindi mohapu maaya
Anuraagapu pallakilo
Andani swargaanni kaanaleydaa
Anuraagapu pallakilo
Andani swargaanni kaanaleydaa
Naa needagaa neevundagaa
Aaha naa needagaa neevundagaa
Neethoda needanai saagenu
Enni janmalakainaa
Neethoda needanai saagenu
Enni janmalakainaa
Kanulaku kalalugaa ninne kori
Kalisenu kalalu
Virisindi vintha haayi
Poosindi madilona mallelu
Barisindi mohapu maaya