Telugu Lyrics
విరిసేటి వయసులో
కొత్తగా నా ఒంట్లో
ఎన్నో మెరుపులు
విరివైన జల్లులై
విరిసేటి వయసులో
కొత్తగా నా ఒంట్లో
ఎన్నో మెరుపులు
మధురమైన కోరిక
మమతల లోగిలి
చేరగానే తొలకరి
తడిసిన అలజడి
వెన్నెల దీపాలు
మిణుకుమనే నీలి కళ్ళు
కొత్త కోరికలు
నవ్విన పెదవుల పువ్వులు
విరివైన జల్లులై
విరిసేటి వయసులో
కొత్తగా నా ఒంట్లో
ఎన్నో మెరుపులు
ఇంతిలా నేనుండగా
ఎందుకో ఈ భావాలు
వెంటాడే పిచ్చి కలలు
చేరిన నీ పాదాలు
నా గుండెలో వేకువ
నవ్విన నీ కోకిల
లోకం మరచి పోయా
మరు మల్లెల వానలో
విరివైన జల్లులై
విరిసేటి వయసులో
కొత్తగా నా ఒంట్లో
ఎన్నో మెరుపులు
విరివైన జల్లులై
విరిసేటి వయసులో
కొత్తగా నా ఒంట్లో
ఎన్నో మెరుపులు
English Lyrics / Transliteration
Viriseti vayusulo
Koththaga naa ontlo
Enno merupulu
Virivaina jallulai
Viriseti vayusulo
Koththaga naa ontlo
Enno merupulu
Madhuramaina korika
Mamathala logili
Cheragane tholakaari
Thadisina alajadi
Vennela deepalu
Minukumane neeli kallu
Kotha korikalu
Navvina pedavula puvvulu
Virivaina jallulai
Viriseti vayusulo
Koththaga naa ontlo
Enno merupulu
Inthila nenu undaga
Enduko ee bhavalu
Ventaade pichi kalalu
Cherina nee padalu
Naa gundelo vekuva
Navvina nee kokila
Lokam marachi poya
Maru malllela vaanaloo
Virivaina jallulai
Viriseti vayusulo
Koththaga naa ontlo
Enno merupulu
Virivaina jallulai
Viriseti vayusulo
Koththaga naa ontlo
Enno merupulu