Telugu Lyrics
అరవిరిసిన పువ్వుల వాసనలారగించు కొందమె
పరువాల కోయిల పాటలాలకించు కొందమె
విరోధ మేలనే చెలియరో విరోధ మేలనే
వయ్యారమైన వయ్యారి తనము వలపులన్నియు
వెన్నెల వెలుగులలోను విరిసిన నవపుష్పములు
విధి లీలచే గలిసిన బంధుత
విరోధ మేలనే చెలియరో విరోధ మేలనే
పరువాల కోయిల పాటలారగించు కొందమె
అరవిరిసిన పువ్వుల వాసనలారగించు కొందమె
విరోధ మేలనే చెలియరో విరోధ మేలనే
చిరునవ్వుల సిరులు చిందించె మన
చిలిపితనము కలసి
సరసాల సాయమున సంబరాల పండుగ
హృదయాన పవళించె ప్రేమ
విరోధ మేలనే చెలియరో విరోధ మేలనే
English Lyrics / Transliteration
Aravirisina Puvvula VasanalaraGinchu Kondame
Paruvala Koyila PaatalalaKinchu Kondame
Virodha Melane Cheliya ro Virodha Melane
Vayyaaramaina Vayyaari Tanamu Valapulanniyu
Vennela VelugulalOnu Virisina Navapushpamulu
Vidhi Leelache Galisina Bandhutha
Virodha Melane Cheliya ro Virodha Melane
Paruvala Koyila PaatalaraGinchu Kondame
Aravirisina Puvvula VasanalaraGinchu Kondame
Virodha Melane Cheliya ro Virodha Melane
Chirunavvula Sirulu Chindinche Mana
Chilipitanamu Kalasi
Sarasala Saayamuna Sambaraala Panduga
Hrudayaana Pavalinchen Prama
Virodha Melane Cheliya ro Virodha Melane