Telugu Lyrics
విరహం ఒక వైరస్ లా
వైరస్ లా
మనసులో చేరితే
మాసిపోదులే
చరణం 1:
నా యదలోన నీ రూపం
అంతులేని ఒక లోకం
నిలువెల్లా నీ తాపం
నిదురే రాదులే
మరుమల్లెలై నీ మాటే
మనసు పొరలలోన పూచే
ప్రియురాలై నీ తోటే
పయనం సాగాలిలే
పల్లవి:
విరహం ఒక వైరస్ లా
వైరస్ లా
మనసులో చేరితే
మాసిపోదులే
చరణం 2:
చెలి కన్నుల తీరాల
శృతి మించెను నా గానం
మదిలో మెరిసె నీ రూపం
మరపు రాదులే
నడిచే రూపం నీవే
నడకలోన రాగం నీవే
పలికే పలుకే నీవే
నా జీవితం నీవే
పల్లవి:
విరహం ఒక వైరస్ లా
వైరస్ లా
మనసులో చేరితే
మాసిపోదులే
English Lyrics / Transliteration
Viraham oka virus laa
Virus laa
Manasulo cherithe
Masipodule
Charanam 1:
Naa yadalona nee roopam
Anthuleni oka lokam
Niluvella nee thaapam
Nidure raadule
Marumallelai nee maate
Manasu poralalona pooche
Priyuuralai nee thote
Payanam saagaalile
Pallavi:
Viraham oka virus laa
Virus laa
Manasulo cherithe
Masipodule
Charanam 2:
Cheli kannula theeraala
Shruthi minchenu naa gaanam
Madilo merise nee roopam
Marapu raadule
Nadiche roopam neeve
Nadakalona raagam neeve
Palike paluke neeve
Naa jeevitham neeve
Pallavi:
Viraham oka virus laa
Virus laa
Manasulo cherithe
Masipodule