Telugu Lyrics
అడుగులే నావాయె
పడవ యెగసే నా ఊహ
గాలిలో తేలే
విసా విసా నడిచే
అడుగులే నావాయె
పడవ యెగసే నా ఊహ
గాలిలో తేలే
చూపుతోనె దారి చూసే
దీపం యెదట వెలిగే
అలల పైన నా ఊయల
ఆడే ఆడే ఆడే
నీ మనసుతో నా మనసు
ఏకం కావాలంటూ
అందుకోర ఈ పల్లవి
అదిగో అదిగో పాడే
విసా విసా నడిచే
అడుగులే నావాయె
పడవ యెగసే నా ఊహ
గాలిలో తేలే
నది తీరాన వెన్నెల
తన చల్లదనము పంచే
వయసు యెదలో పులకింత
హాయిగ నా చెంత
పూల తోటల వాసన
తెలియజేసే ప్రియ మధురా
చెలిమి యెదలో కిలకిల
రాగాలు పాడే
విసా విసా నడిచే
అడుగులే నావాయె
పడవ యెగసే నా ఊహ
గాలిలో తేలే
విసా విసా నడిచే
అడుగులే నావాయె
పడవ యెగసే నా ఊహ
గాలిలో తేలే
English Lyrics / Transliteration
Aḍugulē nāvāyē
Paḍava yegase nā ūha
Gālilō tēlē
Visā visā naḍicē
Aḍugulē nāvāyē
Paḍava yegase nā ūha
Gālilō tēlē
Cūputōne dāri cūsē
Dīpaṁ yedata veligē
Alala paina nā ūyala
Āḍē āḍē āḍē
Nī manasutō nā manasu
Ēkaṁ kāvālanṭū
Andukōra ī pallavi
Adigō adigō pāḍē
Visā visā naḍicē
Aḍugulē nāvāyē
Paḍava yegase nā ūha
Gālilō tēlē
Nadi tīrāna vennela
Tana calladanumu pan̄cē
Vayasu yedalō pulakinta
Hāyiga nā centa
Pūla tōṭala vāsana
Teliyajēsē priya madhurā
Celimi yedalō kilakila
Rāgālu pāḍē
Visā visā naḍicē
Aḍugulē nāvāyē
Paḍava yegase nā ūha
Gālilō tēlē
Visā visā naḍicē
Aḍugulē nāvāyē
Paḍava yegase nā ūha
Gālilō tēlē